తెలుగు న్యూస్ / ఫోటో /
పచ్చి బఠాణీ తింటే ఇన్ని ప్రయోజనాలా? షుగర్ నుంచి కొలెస్ట్రాల్ వరకు కంట్రోల్‌లోనే
- చలికాలంలో పచ్చి బఠాణీ మార్కెట్లో పుష్కలంగా దొరుకుతుంది. మరికొద్ది రోజుల్లో వీటి సీజన్ పూర్తవుతుంది. ఇప్పటివరకు వీటిని తిననిపక్షంలో ఇప్పుడైనా ట్రై చేయండి. ముందుగా వీటి ప్రయోజనాలు తెలుసుకోండి.
- చలికాలంలో పచ్చి బఠాణీ మార్కెట్లో పుష్కలంగా దొరుకుతుంది. మరికొద్ది రోజుల్లో వీటి సీజన్ పూర్తవుతుంది. ఇప్పటివరకు వీటిని తిననిపక్షంలో ఇప్పుడైనా ట్రై చేయండి. ముందుగా వీటి ప్రయోజనాలు తెలుసుకోండి.
(1 / 5)
పచ్చి బఠాణీ ఎక్కువగా శీతాకాలంలో దొరుకుతుంది. వీటి రుచితో చాలా మంది సంతృప్తి చెందుతారు. వీటిలో చాలా సుగుణాలు ఉన్నాయని మీకు తెలుసా? జాబితా చూడండి.
(2 / 5)
పచ్చి బఠాణీ ప్రోటీన్ అవసరాలను తీరుస్తుందని న్యూట్రిషనిస్ట్ సుమేధ సింగ్ చెప్పారు. "చేపలు లేదా మాంసం నుండి శరీరానికి అందే ప్రోటీన్ ఒక గిన్నెడు పచ్చి బఠాణీలలో లభిస్తుంది’ అని వివరించారు.
(3 / 5)
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా నిరోధించడం ద్వారా గుండె జబ్బుల నుండి ఈ పచ్చి బఠాణీ శరీరాన్ని రక్షిస్తుంది. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.
(4 / 5)
పచ్చి బఠాణీ చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఈ పచ్చి బఠాణీ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం ప్రయోజనకరంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇతర గ్యాలరీలు