తెలుగు న్యూస్ / ఫోటో /
Bedroom vastu tips : కొత్తగా పెళ్లైన వారి బెడ్రూమ్ ఇలా ఉంటే.. జీవితంలో సంతోషం!
- Bedroom Vastu Tips in Telugu : వాస్తు శాస్త్రాన్ని పాటించి.. కొత్తగా పెళ్లైన వారు తమ బెడ్రూమ్ని అలకరించుకుంటే, జీవితం సుఖసంతోషాలతో ఉంటుంది. ఆ వివరాలు..
- Bedroom Vastu Tips in Telugu : వాస్తు శాస్త్రాన్ని పాటించి.. కొత్తగా పెళ్లైన వారు తమ బెడ్రూమ్ని అలకరించుకుంటే, జీవితం సుఖసంతోషాలతో ఉంటుంది. ఆ వివరాలు..
(1 / 7)
బంధాన్ని బలపరచుకోవాలని కొత్తగా పెళ్లైన జంట నిత్యం భావిస్తూ ఉంటుంది. అయితే.. కొన్ని వాస్తు టిప్స్ పాటించి, బెడ్రూమ్ని అలంకరిచుకుంటే.. దంపతుల మధ్య బంధం బలపడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
(2 / 7)
వాస్తు శాస్త్రం ప్రకారం.. కొత్తగా పెళ్లైన దంపతుల బెడ్రూమ్.. నైరుతి లేదా వాయువ్యంవైపు ఉండాలి. ఇలా ఉంటే.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పవర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది.
(3 / 7)
బెడ్రూమ్లో ఒకటే కిటికీ ఉండాలి. అలా ఉంటే.. దంపతు మధ్య ఒత్తిడి తగ్గుతుంది. ఒక ల్యాంప్ కూడా ఉండాలి.
(4 / 7)
కొత్తగా పెళ్లైన వారు.. తల ఎటు పెట్టి పడుకుంటున్నారు? అనేది కచ్చితంగా చూసుకోవాలి. లేవగానే తూర్పును చూసేడట్టు మీరు పడుకోవాలి. అలా కుదరకపోతే.. పశ్చిమం, ఉత్తరంవైపు కూడా తల పెట్టి పడుకోవచ్చు.
(5 / 7)
వాస్తు శాస్త్రం ప్రకారం.. బెడ్రూమ్లో ఒక అద్దం ఉంటే మంచిది. దంపతుల మధ్య గొడవలు లేకుండా, ప్రేమ పెరుగుతుందట.
(6 / 7)
అందమైన పక్షుల ఫొటోలను బెడ్రూమ్లో పెట్టుకోవాలి. ఇది..ఇద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. గోడలకు సాఫ్ట్ కలర్స్ ఉండాలి. ఇద్దరు క్లోజ్‌గా ఉంటారు.
ఇతర గ్యాలరీలు