తెలుగు న్యూస్ / ఫోటో /
Bank Holidays: ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు ఇవే.. 15 రోజుల పాటు బ్యాంక్స్ క్లోజ్!
ఏప్రిల్‌లో నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండనున్నాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల అయిన ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు 15 రోజుల పాటుసెలవులు ఉంటాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏప్రిల్ మొదటి తేదీన బ్యాంకులు క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలోలో వివిధ ప్రాంతాల్లో మెుత్తంగా 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

(1 / 8)
ఏప్రిల్ 1: నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఖాతాలు క్లోజ్ చేయాల్సిన నేపథ్యంలో ఈ రోజున బ్యాంకులు మూసివేయబడుతుంది.. ఏప్రిల్ 4- సర్హుల్ సందర్భంగా జార్ఖండ్‌లో బ్యాంకులకు సెలవు, ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి కావున దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
(2 / 8)
ఏప్రిల్ 2వ తేదీన కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, ముంబై, నాగ్‌పూర్, పనాజీ,శ్రీనగర్ ప్రాంతాలలో ఉగాది పర్వదినం జరుపుకుంటారు కావున ఏప్రిల్ 2 బ్యాంక్‌లు తెరుచుకోవు. ఏప్రిల్ 3వ తేదీన ఆదివారం.(HT_PRINT)
(3 / 8)
ఏప్రిల్ 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి అలాగే తమిళ నూతన సంవత్సరాది పాటు వివిధ ప్రాంతాల్లో స్థానిక ఉత్సవాల జరిగే ప్రాంతాల్లో బ్యాంకులు పని చేయవు.
(4 / 8)
15వ తేదీన గుడ్ ఫ్రైడే అలాగే బెంగాల్ నూతన సంవత్సరాది, హిమాచల్ ప్రదేశ్ దినోత్సవం కూడా ఉండడంతో ఆ రోజు బ్యాంకులకు సెలవు ఉంటుంది.
(5 / 8)
17వ తేదీ ఆదివారం సెలవు. బోహాగ్ బిహు సందర్భంగా గౌహతిలోని బ్యాంకులు మూసివేయబడతాయి. అంతుకుముందు అంటే ఏప్రిల్ 9వ తేదీన రెండో శనివారం, 10వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజుల్లో బ్యాంక్‌లు పనిచేయావు(REUTERS)
(6 / 8)
ఏప్రిల్ 19: షబ్-ఎ-ఖదర్ / జుమాతుల్-బీదర్ కారణంగా జమ్మూ మరియు శ్రీనగర్‌లోని బ్యాంకులు మూసివేయబడతాయి(REUTERS)
ఇతర గ్యాలరీలు