Asian Games: అవినాశ్ సేబల్‍కు స్వర్ణం.. రికార్డు సృష్టించిన భారత అథ్లెట్-avinash sable wins indias first gold in mens 3000 m steeplechase ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Asian Games: అవినాశ్ సేబల్‍కు స్వర్ణం.. రికార్డు సృష్టించిన భారత అథ్లెట్

Asian Games: అవినాశ్ సేబల్‍కు స్వర్ణం.. రికార్డు సృష్టించిన భారత అథ్లెట్

Oct 01, 2023, 06:46 PM IST Chatakonda Krishna Prakash
Oct 01, 2023, 06:46 PM , IST

  • Asian Games: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ అవినాశ్ సేబల్ సత్తాచాటాడు. 3000 మీటర్ల స్టిపుల్‍చేజ్‍లో స్వర్ణ పతకం సాధించి.. రికార్డు సృష్టించాడు. ఆ వివరాలివే. 

19వ ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ అవినాశ్ సేబల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 3000 మీటర్ల స్టీపుల్‍చేజ్‍లో నేడు (అక్టోబర్ 1) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చైనాలోని హంగ్జౌ వేదికగా ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి. 

(1 / 5)

19వ ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ అవినాశ్ సేబల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 3000 మీటర్ల స్టీపుల్‍చేజ్‍లో నేడు (అక్టోబర్ 1) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చైనాలోని హంగ్జౌ వేదికగా ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి. (PTI)

3000 మీటర్ల స్టీపుల్‍చేజ్‍ను 8 నిమిషాల 19.50 సెకన్లలో (8:19.53) అవినాశ్ పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు.

(2 / 5)

3000 మీటర్ల స్టీపుల్‍చేజ్‍ను 8 నిమిషాల 19.50 సెకన్లలో (8:19.53) అవినాశ్ పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు.(PTI)

ఏషియన్ గేమ్స్‌ 3000 మీటర్ల స్టీపుల్‍చేజ్‍లో భారత్‍కు స్వర్ణ పతకం రావడం ఇదే తొలిసారి. ఇలా చరిత్ర సృష్టించాడు అవినాశ్.

(3 / 5)

ఏషియన్ గేమ్స్‌ 3000 మీటర్ల స్టీపుల్‍చేజ్‍లో భారత్‍కు స్వర్ణ పతకం రావడం ఇదే తొలిసారి. ఇలా చరిత్ర సృష్టించాడు అవినాశ్.(REUTERS)

2022 కామన్‍వెల్త్ క్రీడల్లో రజతం గెలిచి సత్తాచాటిన అవినాశ్ సేబల్.. ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణంతో అదగొట్టాడు. 

(4 / 5)

2022 కామన్‍వెల్త్ క్రీడల్లో రజతం గెలిచి సత్తాచాటిన అవినాశ్ సేబల్.. ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణంతో అదగొట్టాడు. (REUTERS)

19వ ఏషియన్ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు (అక్టోబర్ 1, సాయంత్రం) 49 పతకాలు (13 స్వర్ణాలు, 19 రజతాలు, 17 కాంస్యాలు) సాధించింది. వీటిలో షూటింగ్‍లోనే 22 పతకాలు వచ్చాయి. అక్టోబర్ 8వ తేదీ వరకు ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. 

(5 / 5)

19వ ఏషియన్ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు (అక్టోబర్ 1, సాయంత్రం) 49 పతకాలు (13 స్వర్ణాలు, 19 రజతాలు, 17 కాంస్యాలు) సాధించింది. వీటిలో షూటింగ్‍లోనే 22 పతకాలు వచ్చాయి. అక్టోబర్ 8వ తేదీ వరకు ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. (REUTERS)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు