ఇది అట్టాంటి, ఇట్టాంటి కారు కాదు.. Aston Martin DBX 707 కార్!-aston martin dbx 707 suv debuts in india take a look ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఇది అట్టాంటి, ఇట్టాంటి కారు కాదు.. Aston Martin Dbx 707 కార్!

ఇది అట్టాంటి, ఇట్టాంటి కారు కాదు.. Aston Martin DBX 707 కార్!

Oct 03, 2022, 07:25 AM IST HT Telugu Desk
Oct 03, 2022, 07:25 AM , IST

  • Aston Martin DBX 707 SUV: అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన ఆస్టన్ మార్టిన్ SUV భారత మార్కెట్లో విడుదలైంది. ఈ కారులో మెర్సిడెస్-AMG-సోర్స్డ్ 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌ను అమర్చారు. ఈ కార్ కేవలం 3.3 సెకన్లలో 100kph వేగంతో దూసుకెళ్తుంది. ఈ కార్ చిత్రాలు, విశేషాలు ఇక్కడ చూడండి.

ఆస్టన్ మార్టిన్ తమ DBX 707 SUVని భారతదేశంలో రూ. 4.63 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఈ బ్రాండ్ లైనప్‌లో ఇప్పటివరకు ఇది అత్యంత ఖరీదైన మోడల్.

(1 / 6)

ఆస్టన్ మార్టిన్ తమ DBX 707 SUVని భారతదేశంలో రూ. 4.63 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఈ బ్రాండ్ లైనప్‌లో ఇప్పటివరకు ఇది అత్యంత ఖరీదైన మోడల్.(Aston Martin)

ఆస్టన్ మార్టిన్ DBX 707 కారులోని సెంటర్ కన్సోల్‌లో డ్రైవ్ మోడ్‌ల కోసం కొత్త షార్ట్‌కట్ బటన్‌లను కలిగి ఉంది, 10.25-అంగుళాల స్క్రీన్ కోసం నావిగేషన్ ఫంక్షన్‌లను నియంత్రించే టచ్‌ప్యాడ్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హ్యాండ్ మేడ్ లెదర్ అప్హోల్స్టరీ ఉన్నాయి.

(2 / 6)

ఆస్టన్ మార్టిన్ DBX 707 కారులోని సెంటర్ కన్సోల్‌లో డ్రైవ్ మోడ్‌ల కోసం కొత్త షార్ట్‌కట్ బటన్‌లను కలిగి ఉంది, 10.25-అంగుళాల స్క్రీన్ కోసం నావిగేషన్ ఫంక్షన్‌లను నియంత్రించే టచ్‌ప్యాడ్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హ్యాండ్ మేడ్ లెదర్ అప్హోల్స్టరీ ఉన్నాయి.(Aston Martin)

ఆస్టన్ మార్టిన్ DBX 707 కారులో Mercedes-AMG-సోర్స్డ్ 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్‌ను SUV ప్యాడిల్ షిఫ్టర్‌లతో 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. దీని శక్తివంతమైన ఇంజన్ 707hp శక్తిని, 900Nm టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

(3 / 6)

ఆస్టన్ మార్టిన్ DBX 707 కారులో Mercedes-AMG-సోర్స్డ్ 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్‌ను SUV ప్యాడిల్ షిఫ్టర్‌లతో 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. దీని శక్తివంతమైన ఇంజన్ 707hp శక్తిని, 900Nm టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.(Aston Martin)

ఆసక్తికరంగా, ఈ SUV లోపలి భాగంలో స్పోర్ట్ లుక్ థీమ్ ఇంటీరియర్ ఇచ్చారు, ఇక్కడ స్పోర్ట్స్ సీట్లు ఇప్పుడు ప్రామాణికంగా ఉన్నాయి, స్విచ్ గేర్ డార్క్ క్రోమ్‌లో ఉంది.

(4 / 6)

ఆసక్తికరంగా, ఈ SUV లోపలి భాగంలో స్పోర్ట్ లుక్ థీమ్ ఇంటీరియర్ ఇచ్చారు, ఇక్కడ స్పోర్ట్స్ సీట్లు ఇప్పుడు ప్రామాణికంగా ఉన్నాయి, స్విచ్ గేర్ డార్క్ క్రోమ్‌లో ఉంది.(Aston Martin)

ఆస్టన్ మార్టిన్ DBX 707 కారు ముందు భాగంలో డబుల్-వేన్ మెష్ నమూనాతో పెద్ద గ్రిల్‌ను కలిగి ఉంది. రీడిజైన్ చేసిన LED DRLలు, అలాగే రీవర్క్ చేసిన ఎయిర్ ఇన్‌టేక్‌లు, ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్ SUV ప్రామాణిక 22-అంగుళాల లేదా కొత్త ఐచ్ఛిక 23-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. వీల్స్‌పై పెద్ద సైడ్ స్కర్ట్‌లు, రైడ్‌లను అందిస్తున్నారు.

(5 / 6)

ఆస్టన్ మార్టిన్ DBX 707 కారు ముందు భాగంలో డబుల్-వేన్ మెష్ నమూనాతో పెద్ద గ్రిల్‌ను కలిగి ఉంది. రీడిజైన్ చేసిన LED DRLలు, అలాగే రీవర్క్ చేసిన ఎయిర్ ఇన్‌టేక్‌లు, ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్ SUV ప్రామాణిక 22-అంగుళాల లేదా కొత్త ఐచ్ఛిక 23-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. వీల్స్‌పై పెద్ద సైడ్ స్కర్ట్‌లు, రైడ్‌లను అందిస్తున్నారు.(Aston Martin)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు