తెలుగు న్యూస్ / ఫోటో /
Aprilia RS 457: త్వరలో మార్కెట్లోకి అప్రీలియా ఆర్ ఎస్ 457; ధర కూడా అందుబాటులోనే
అప్రీలియా ఆర్ ఎస్ 457 బైక్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ప్రి బుకింగ్స్ ను ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామని కంపెనీ చెబుతోంది. అప్రీలియా లైనప్ లో ఇదే చవకైన బైక్ అని చెబుతోంది.
(1 / 7)
ఆప్రీలియా ఆర్ ఎస్ 457 ను ఇటీవలనే భారత్ లో ఆవిష్కరించారు. అప్రీలియా లైనప్ లో ఇదే చవకైన బైక్. ఈ బైక్ ను మహారాష్ట్రలోని బారామతిలో ఉన్న పియాజియో ప్లాంట్ లో టెస్ట్ చేశారు.
(2 / 7)
ఆప్రీలియా ఆర్ ఎస్ 457 ధర భారత్ లో కేటీఎం ఆర్సీ 390 - కవాసాకి నింజా 400 బైక్ ల ధరల రేంజ్ లో ఉండవచ్చని భావిస్తున్నారు.
(3 / 7)
ఆప్రీలియా ఆర్ ఎస్ 457 బైక్ డిజైన్ ఆప్రీలియా ఆర్ ఎస్ 660, ఆప్రీలియా ఆర్ ఎస్ వీ 4 తరహాలో ఉంటుంది.
(4 / 7)
ఆప్రీలియా ఆర్ ఎస్ 457 బైక్ ఫ్రంట్ 41 ఎంఎం అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక 130 ఎంఎం మోనో షాక్ అబ్సర్బర్స్ ఉంటాయి.
(5 / 7)
ఆప్రీలియా ఆర్ ఎస్ 457 బైక్ లో లిక్విడ్ కూల్డ్ పారలల్ ట్విన్ డీఓహెచ్ సీ, 4 వాల్వ్ ఇంజన్ ఉంటుంది.
(6 / 7)
ఆప్రీలియా ఆర్ ఎస్ 457 బైక్ లో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇందులో స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఉంటుంది.
ఇతర గ్యాలరీలు