(1 / 9)
బిఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, నాదెండ్ల, విష్ణుకుమార్ రాజు
(2 / 9)
ఏపీ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్
(3 / 9)
గవర్నర్ ప్రసంగాన్ని పరిశీలిస్తున్న సిఎం చంద్రబాబు
(4 / 9)
స్పీకర్ అయ్యన్నపాత్రుడితో సీఎం చంద్రబాబు
(5 / 9)
గవర్నర్‌కు అభివాదం చేస్తున్న పవన్ కళ్యాణ్, పయ్యావుల , చంద్రబాబు
(6 / 9)
ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్‌తో కలిసి సభలో అడుగు పెడుతున్న సిఎం చంద్రబాబు
(7 / 9)
జాతీయగీతాలపన సందర్భంగా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, గవర్నర్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు
(8 / 9)
గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఏపీ అసెంబ్లీకి హాజరైన సభ్యులు
(9 / 9)
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్
ఇతర గ్యాలరీలు