Anupama Parameshwaran: టిల్లూ స్క్వేర్ సాంగ్ లాంచ్.. క్యూట్ లుక్స్‌లో బబ్లీ గర్ల్ అనుపమ
- Anupama Parameshwaran: టిల్లూ స్క్వేర్ రిలీజ్ కు టైమ్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగా చేసిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో బబ్లీ గర్ల్ అనుపమ పరమేశ్వర్ క్యూట్ లుక్స్ తో అలరించింది.
- Anupama Parameshwaran: టిల్లూ స్క్వేర్ రిలీజ్ కు టైమ్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగా చేసిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో బబ్లీ గర్ల్ అనుపమ పరమేశ్వర్ క్యూట్ లుక్స్ తో అలరించింది.
(1 / 7)
Anupama Parameshwaran: టిల్లూ స్క్వేర్ మూవీలో సిద్దూ జొన్నలగడ్డ సరసన లిల్లీ అనే పాత్రలో నటించింది అనుపమ. ఈ మూవీలోని ఓ మై లిల్లీ సాంగ్ లాంచ్ ఈవెంట్ కు అనుపమ ఇలా క్యూట్ లుక్ లో వచ్చింది.
(2 / 7)
Anupama Parameshwaran: తనను బబ్లీ గర్ల్ అని ఎందుకంటారో ఈ ఈవెంట్ తో అనుపమ మరోసారి నిరూపించింది. టిల్లూ స్క్వేర్ ఈవెంట్ లో శారీలో ఆమె లుక్, ఆమె స్మ్మైల్.. అభిమానులను మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి.
(3 / 7)
Anupama Parameshwaran: రెండేళ్ల కిందట వచ్చిన డీజే టిల్లూ మూవీకి సీక్వెల్ గా వస్తున్న టిల్లూ స్క్వేర్ మూవీలో అనుపమ కొన్ని బోల్డ్ సీన్లలో నటించి ఆశ్చర్య పరిచింది.
(4 / 7)
Anupama Parameshwaran: ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ లాంటి వాటిలో సిద్దూ జొన్నలగడ్డతో లిప్ లాక్స్ తో ఆమె రెచ్చిపోయింది. ఈ ఈవెంట్లో అనుపమ ఆ సీన్లలో నటించడంపై స్పందించింది.
(5 / 7)
Anupama Parameshwaran: ప్రతి సినిమాలో పక్కింటి అమ్మాయి పాత్రలో నటించడం తనకు బోర్ కొట్టిందని, అందుకే ఓ డిఫరెంట్ రోల్ ప్రయత్నిద్దామన్న ఆలోచనలో ఈ లిల్లీ పాత్రకు అంగీకరించినట్లు ఆమె చెప్పింది.
(6 / 7)
Anupama Parameshwaran: టిల్లూ స్క్వేర్ మూవీకి ఈ లిల్లీ పాత్రే కీలకమని, అలాంటి పాత్రను నిరాకరించడానికి తానేమీ మూర్ఖురాలిని కాదని అనుపమ అనడం విశేషం.
ఇతర గ్యాలరీలు