(1 / 5)
జీ అనే అక్షరంతోనే మూడు సినిమాలు చేస్తున్నట్లు అంజలి ప్రకటించింది. గీతాంజలి మళ్లీ వచ్చిందితో పాటు గేమ్ ఛేంజర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు చేస్తోన్నట్లు ప్రకటించింది.
(2 / 5)
గీతాంజలి ఎండ్ అయిన పాయింట్ నుంచే గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ప్రారంభమవుతుందని అంజలి చెప్పింది. గీతాంజలిలోని మెయిన్ క్యారెక్టర్స్‌తో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ సీక్వెల్‌లో కనిపిస్తాయని చెప్పింది.
(3 / 5)
గీతాంజలి సీక్వెల్‌లో క్లైమాక్స్‌లో యాక్షన్ సీక్వెన్స్ చేశానని అంజలి చెప్పింది. నటిగా ఈ మూవీ తనకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చిందని పేర్కొన్నది.
(4 / 5)
ఆడియెన్‌గా తాను హారర్ మూవీస్ చేయడానికి ఇష్టపడతాను. మర్డర్ మిస్టరీ సినిమాలను చూడటానికి ఇష్టపడతానని అంజలి తెలిపింది.
(5 / 5)
సినిమాలపై ఫోకస్ పెడుతూనే వెబ్‌సిరీస్‌లలో అంజలి నటిస్తోంది. ఫాల్, ఝాన్సీ వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్న అంజలి ప్రస్తుతం బహిష్కరణ పేరుతో తెలుగు వెబ్‌సిరీస్ చేస్తోంది.
ఇతర గ్యాలరీలు