తెలుగు న్యూస్ / ఫోటో /
anasuya | చీరకట్టులో అనసూయ గ్లామర్ షో
- యాంకర్ గా బుల్లితెరపై సత్తా చాటుతోంది అనసూయ. చలాకీ మాటలతో , పదునైన పంచ్ లతో అదరగొడుతుంది. మరోవైపు డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో వెండితెరపై తళుక్కున మెరుస్తోంది. తాజాగా కొత్త ఫొటోషూట్‌తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది అనసూయ.

(1 / 5)
సీ బ్లూ కలర్ సారీలో అనసూయ గ్లామరస్‌గా కనిపించింది. చుక్కలతో ట్రాన్స్‌ఫరెంట్‌గా డిజైన్ చేసిన ఈ సారీలో అనసూయ తన అందాలతో మాయచేస్తోంది. (image courtesy- anasuya bharadwaj/ instagram)(instagram)
(2 / 5)
రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడీ’ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించింది అనసూయ. శుక్రవారం ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైంది. (image courtesy- anasuya bharadwaj/ instagram)(instagram)
(3 / 5)
చిరంజీవి ‘ఆచార్య’లో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. (image courtesy- anasuya bharadwaj/ instagram)(instagram)
(4 / 5)
గోపీచంద్, దర్శకుడు మారుతి కలయికలో రానున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా లో ప్రత్యేక గీతంలో అనసూయ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. (image courtesy- anasuya bharadwaj/ instagram)(instagram)
ఇతర గ్యాలరీలు