Pawan Kalyan : ప్రమాణ స్వీకారానికి ముందు నూకాంబిక అమ్మవారి దర్శనం, మొక్కులు చెల్లించుకున్న పవన్ కల్యాణ్-anakapalle janasena chief pawan kalyan visits nookambika temple before swearing ceremony ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pawan Kalyan : ప్రమాణ స్వీకారానికి ముందు నూకాంబిక అమ్మవారి దర్శనం, మొక్కులు చెల్లించుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan : ప్రమాణ స్వీకారానికి ముందు నూకాంబిక అమ్మవారి దర్శనం, మొక్కులు చెల్లించుకున్న పవన్ కల్యాణ్

Jun 10, 2024, 03:52 PM IST Bandaru Satyaprasad
Jun 10, 2024, 03:52 PM , IST

  • Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోమవారం అనకాపల్లిలో పర్యటించారు. అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. పవన్ కు తొలుత ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. విశాఖ నుంచి అనకాపల్లి వచ్చిన పవన్... నూకాంబిక అమ్మ వారిని దర్శించుకున్నారు. అమ్మవారికి అర్చనలు చేశారు. 

(1 / 6)

పవన్ కల్యాణ్ కు పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందచేశారు. 

(2 / 6)

పిఠాపురంలో గెలిచిన తరవాత, ప్రమాణ స్వీకారానికి ముందు అనకాపల్లి నూకాంబిక తల్లి ఆశీర్వాదం తీసుకుని వెళ్తానని, గతంలో పవన్ కల్యాణ్ అన్నారు. 

(3 / 6)

ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట ప్రకారం, ప్రమాణ స్వీకారానికి ముందు, ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకంబిక అమ్మవారిని పవన్ కల్యాణ్ సోమవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. 

(4 / 6)

పవన్ కల్యాణ్ అనకాపల్లి వస్తున్నారని తెలుసుకున్న జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. 

(5 / 6)

ఈ నెల 12న చంద్రబాబుతో సహా పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు