Amitabh Bachchan Birthday: హ్యాపీ బర్త్ డే అమితాబ్ బచ్చన్.. బిగ్ బీ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే-amitabh bachchan birthday here are top 9 highest grossing movies of big b ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Amitabh Bachchan Birthday Here Are Top 9 Highest Grossing Movies Of Big B

Amitabh Bachchan Birthday: హ్యాపీ బర్త్ డే అమితాబ్ బచ్చన్.. బిగ్ బీ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే

Oct 11, 2023, 12:12 PM IST Hari Prasad S
Oct 11, 2023, 12:12 PM , IST

  • Amitabh Bachchan Birthday: హ్యాపీ బర్త్ డే అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ షెహన్ షా, బిగ్ బీగా అందరూ ముద్దుగా పిలుచుకునే అమితాబ్ బుధవారం (అక్టోబర్ 11) తన 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 9 సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం.

Amitabh Bachchan Birthday: అమితాబ్ బచ్చన్ గతేడాది నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కూడా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం రూ.257 కోట్లు వసూలు చేసింది.

(1 / 9)

Amitabh Bachchan Birthday: ఇక పెద్ద డిజాస్టర్ గా నిలిచిన బాలీవుడ్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్.. బిగ బీ కెరీర్లో అత్యధిక వసూళ్ల సినిమాల్లో ఒకటిగా ఉంది. ఈ సినిమా మొత్తం రూ.151 కోట్లు వసూలు చేసింది.

(2 / 9)

Amitabh Bachchan Birthday: అమితాబ్ నటించిన బద్లా మూవీ కూడా బాగానే వసూలు చేసింది. ఈ సినిమా మెల్లగా మొదలైనా.. తర్వాత మొత్తంగా రూ.87.99 కోట్లు కొల్లగొట్టింది.

(3 / 9)

Amitabh Bachchan Birthday: దీపికాతో కలిసి బిగ్ బీ నటించిన సినిమా పీకూ. ఇందులో మలబద్ధకం ఉన్న వ్యక్తిగా నటించాడతడు. ఈ సినిమా రూ.79.77 కోట్లు వసూలు చేసింది.

(4 / 9)

Amitabh Bachchan Birthday: అమితాబ్ నటించిన సత్యాగ్రహ మూవీ తొలి రోజు రూ.11 కోట్లతో ప్రారంభమై మొత్తంగా రూ.63.74 కోట్లు వసూలు చేసింది.

(5 / 9)

Amitabh Bachchan Birthday: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో కలిసి అమితాబ్ నటించిన సినిమా కభీ ఖుషీ కభీ ఘమ్ సినిమా రూ.55.65 కోట్లు వసూలు చేసింది.

(6 / 9)

Amitabh Bachchan Birthday: దివంగత రిషీ కపూర్ తో కలిసి అమితాబ్ నటించిన సినిమా 102 నాటౌట్. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర రూ.52.04 కోట్లు వసూలు చేసింది.

(7 / 9)

Amitabh Bachchan Birthday: ఇక షారుక్ ఖాన్ తోనే అమితాబ్ కలిసి నటించిన మరో సినిమా మొహబ్బతే. 2000లో రిలీజైన ఈ మూవీ రూ.41.88 కోట్లు రాబట్టింది.

(8 / 9)

Amitabh Bachchan Birthday: అమితాబ్ బచ్చన్ నటించిన వజీర్ మూవీ రూ.41.02 కోట్లు వసూలు చేసింది.

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు