Amazon Air: డెలివరీల కోసం ‘అమెజాన్’ విమానం: దేశంలో తొలి ఈ-కామర్స్ సంస్థగా..
- Amazon Air: వినియోగదారులకు డెలివరీలను వేగవంతంగా అందించేందుకు.. ట్రాన్స్‌పోర్ట్ నెట్‍వర్క్ సదుపాయాన్ని పెంచుకునే దిశగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ముందడుగు వేసింది. ఏకంగా అమెజాన్ ఎయిర్ (Amazon Air) పేరుతో కార్గో విమానం బోయింగ్ 737-8 (Boeing 737-8) ఏర్పాటు చేసుకుంది. ఈ విమానాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ నేడు (జనవరి 23) హైదరాబాద్‍లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాంచ్ చేశారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‍కు డెలివరీలను ఈ కార్గో విమానం తీసుకెళుతుంది. దేశంలో డెలివరీల కోసం ఎయిర్ కనెక్టివిటీ సర్వీస్‍లను లాంచ్ చేసిన తొలి ఈ-కామర్స్ సంస్థగా అమెజాన్ నిలిచింది. వివరాలివే..

(1 / 5)
రవాణా నెట్‍వర్క్ సదుపాయాలను మెరుగుపరుచుకునేందుకు అమెజాన్ ఎయిర్ విమానాన్ని లాంచ్ చేసింది ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.
(2 / 5)
ఫుల్ కెపాసిటీతో ఈ బోయింగ్ 737.8 విమాన డెలివరీలను బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‍కు తీసుకెళుతుంది.
(3 / 5)
ఇండియాలో డెలివరీల కోసం ప్రత్యేకంగా ఎయిర్ నెట్‍వర్క్‌ను ఏర్పాటు చేసుకున్న తొలి ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్‍గా అమెజాన్ నిలిచింది. థర్డ్ పార్టీ సంస్థ క్విక్‍జెట్‍తో ఇందుకోసం అమెజాన్ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది.
(4 / 5)
దేశవ్యాప్తంగా 11లక్షల మంది విక్రయదారులకు ఈ ఎయిర్ సదుపాయం వల్ల లాభం చేకూరుతుందని అమెజాన్ వరల్డ్ వైడ్ కస్టమర్ సర్వీస్ కస్టమర్ ఫుల్ ఫుల్‍ఫిల్‍మెంట్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా అన్నారు.
ఇతర గ్యాలరీలు