తెలుగు న్యూస్ / ఫోటో /
Amarnath yatra 2022: సాహసోపేతమైన అమర్‌నాథ్ యాత్ర.. దృశ్యమాలిక
- Amarnath yatra 2022: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఉగ్రవాదుల దాడి ముప్పు మధ్య హిందూ భక్తులు మంచు లింగం రూపంలో ఉండే శివుడి దర్శనానికి బయలుదేరారు. 43 రోజుల పాటు సాగే ఈ అమర్‌నాథ్ యాత్ర గత రెండేళ్లు రద్దయ్యింది. రెండేళ్ల తరువాత తిరిగి ప్రారంభమైంది.

(1 / 7)
బల్తాల్ సమీపంలో పర్వత మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రకు పోర్టర్ల సహాయంతో వెళుతున్న యాత్రీకులు(AFP)
(2 / 7)
అమర్‌నాథ్ యాత్రం 2022: కాలినడకన, గుర్రాలపై అమర్‌నాథ్ యాత్రకు పర్వత మార్గాల్లో బయలుదేరిన హిందూ భక్తులు(AFP)
(4 / 7)
బేస్‌క్యాంప్ బల్తాల్ వద్ద వంతెన దాటుతున్న అమర్‌నాథ్ యాత్రీకులను పరిశీలిస్తున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (AFP)
(5 / 7)
Chandanwari: యాత్రికులకు భద్రత కోసం పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది. అనంత్‌నాగ్ జిల్లా చందన్‌వాడీ ప్రాంతంలోనిదీ దృశ్యం. (PTI)
(6 / 7)
Pahalgam: చందన్‌వాడీ బేస్ క్యాంపు వద్ద అమర్‌నాథ్ యాత్రకు సాగుతున్న భక్తులు. అనంత్‌నాగ్ జిల్లా పహల్‌గామ్ ప్రాంతంలో ఉంది ఈ మార్గం.(PTI)
ఇతర గ్యాలరీలు