అధిక రక్తపోటు తగ్గాలంటే రోజూ నాలుగు బాదం పప్పులు తినండి-almonds benefits eat four almonds daily to reduce high blood pressure ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  అధిక రక్తపోటు తగ్గాలంటే రోజూ నాలుగు బాదం పప్పులు తినండి

అధిక రక్తపోటు తగ్గాలంటే రోజూ నాలుగు బాదం పప్పులు తినండి

Feb 17, 2024, 06:59 PM IST Haritha Chappa
Feb 17, 2024, 06:59 PM , IST

  • Almonds Benefits: బాదం పప్పులు ప్రతి రోజూ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నానబెట్టిన బాదం పప్పులు నాలుగు తింటే చాలు ఎన్నో వ్యాధులు దూరంగా ఉంటాయి.

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి ఆహార పదార్థాల్లో బాదం పప్పు ఒకటి. బాదం అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు ఇది మీ చర్మాన్ని మెరిపిస్తుంది.

(1 / 5)

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి ఆహార పదార్థాల్లో బాదం పప్పు ఒకటి. బాదం అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు ఇది మీ చర్మాన్ని మెరిపిస్తుంది.(Freepik)

నానబెట్టిన బాదం పప్పులను రోజుకు నాలుగు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బాదం పప్పుల వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది కాబట్టి గుండె సమస్యలు రావు. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండె బలాన్ని ఇస్తుంది. 

(2 / 5)

నానబెట్టిన బాదం పప్పులను రోజుకు నాలుగు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బాదం పప్పుల వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది కాబట్టి గుండె సమస్యలు రావు. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండె బలాన్ని ఇస్తుంది. (Freepik)

ముందురోజు రాత్రి బాదం పప్పును నానబెట్టి మరుసటి రోజు పైన పొట్టు తీసి వాటిని తినాలి. నానబెట్టకుండా బాదం పప్పును తినడం వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు.

(3 / 5)

ముందురోజు రాత్రి బాదం పప్పును నానబెట్టి మరుసటి రోజు పైన పొట్టు తీసి వాటిని తినాలి. నానబెట్టకుండా బాదం పప్పును తినడం వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు.(Freepik)

నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల జీర్ణక్రియకు మంచిది. బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. 

(4 / 5)

నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల జీర్ణక్రియకు మంచిది. బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. (Freepik)

ప్రతిరోజూ నానబెట్టిన బాదం పప్పులు తినడం ఆరోగ్యకరమేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. బాదం విటమిన్ ఇ ఉంటుంది. కాబట్టి చర్మం కాంతివంతంగా మారుతుంది.

(5 / 5)

ప్రతిరోజూ నానబెట్టిన బాదం పప్పులు తినడం ఆరోగ్యకరమేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. బాదం విటమిన్ ఇ ఉంటుంది. కాబట్టి చర్మం కాంతివంతంగా మారుతుంది.(Freepik)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు