liver tips: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?-all you need to know about fatty liver disease ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  All You Need To Know About Fatty Liver Disease

liver tips: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?

May 14, 2022, 07:18 PM IST HT Telugu Desk
May 14, 2022, 07:18 PM , IST

  • శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన అవయవం. ఇది జీర్ణక్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఈ అవయవం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే జీవిన శైలిలో చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల వల్ల కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ముఖ్యంగా కాలేయంలో కొవ్వు శాతం పరిమితికి మించి పెరగడం వల్ల ఫ్యాటీ లివర్‌‌కు (Fatty Liver Disease) దారి తీస్తోంది. ఈ కారణంగా కాలేయం పనితీరు దెబ్బతింటుంది.

(1 / 6)

ముఖ్యంగా కాలేయంలో కొవ్వు శాతం పరిమితికి మించి పెరగడం వల్ల ఫ్యాటీ లివర్‌‌కు (Fatty Liver Disease) దారి తీస్తోంది. ఈ కారణంగా కాలేయం పనితీరు దెబ్బతింటుంది.

ఫ్యాటీ లివర్​ కారణంగా కాలేయం పని తీరు దెబ్బతింటుంది. వాటి పనితీరులో మార్పుల్లో వస్తోంది. కొవ్వు లివర్‌తో చర్మం పసువు రంగులోకి మారుతుంది.

(2 / 6)

ఫ్యాటీ లివర్​ కారణంగా కాలేయం పని తీరు దెబ్బతింటుంది. వాటి పనితీరులో మార్పుల్లో వస్తోంది. కొవ్వు లివర్‌తో చర్మం పసువు రంగులోకి మారుతుంది.

ఈ వ్యాధితో బాధపడే వారిలో బరువు తగ్గడం, జ్వరం వంటి సమస్యలు ఉంటాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, షుగర్ అదుపులో ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

(3 / 6)

ఈ వ్యాధితో బాధపడే వారిలో బరువు తగ్గడం, జ్వరం వంటి సమస్యలు ఉంటాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, షుగర్ అదుపులో ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

ఎక్కువగా మద్యం కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తోంది. కావునా అల్కహాల్ మానేయాలి. లేకుంటే పూర్తిగా లివర్ చెడిపోయే అవకాశం ఉంటుంది.

(4 / 6)

ఎక్కువగా మద్యం కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తోంది. కావునా అల్కహాల్ మానేయాలి. లేకుంటే పూర్తిగా లివర్ చెడిపోయే అవకాశం ఉంటుంది.

అలాగే మసాలా పదార్థాలు, చల్లిని వస్తువులకు దూరంగా ఉండాలి. పోషక పదార్థాలతో కూడిన ఆహారాలను తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.

(5 / 6)

అలాగే మసాలా పదార్థాలు, చల్లిని వస్తువులకు దూరంగా ఉండాలి. పోషక పదార్థాలతో కూడిన ఆహారాలను తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.

సంబంధిత కథనం

టిల్లు స్క్వేర్‌కు ముందు ఒక్కో సినిమాకు యాభై నుంచి అర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అనుప‌మ స్వీక‌రిస్తూ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటికిపైనే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.ఎక్కువ సేపు కూర్చోవద్దు : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అరగంట కూర్చుని 5 లేదా 10 నిమిషాలు నడవండి.రాశులపై శుక్రుడి అనుగ్రహం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.శనివారం, ఏప్రిల్ 20, 2024 ఏ రాశుల వారు లాభాన్ని చూడబోతున్నారో చూడండి. మేషం నుండి మీనం వరకు ఈ 12 రాశులలో ఎవరికి లాభాలు వస్తాయో తెలుసుకోండి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు