తెలుగు న్యూస్ / ఫోటో /
Tata Steel merger : ఆ 7 సంస్థలు.. టాటా స్టీల్‌లో విలీనం
- Tata Steel merger : టాటా గ్రూప్‌నకు చెందిన పలు లోహ కంపెనీలను టాటా స్టీల్‌లో విలీనం చేసేందుకు బోర్డు అంగీకరించింది. ఈ నిర్ణయం.. టాటా స్టీల్ స్టాక్‌పై ఏదైనా ప్రభావం చుపిస్తుందా?
- Tata Steel merger : టాటా గ్రూప్‌నకు చెందిన పలు లోహ కంపెనీలను టాటా స్టీల్‌లో విలీనం చేసేందుకు బోర్డు అంగీకరించింది. ఈ నిర్ణయం.. టాటా స్టీల్ స్టాక్‌పై ఏదైనా ప్రభావం చుపిస్తుందా?
(1 / 5)
టాటా గ్రూప్‌లో ఎన్నో మెటల్ కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైనది టాటా స్టీల్. కాగా.. ఇప్పుడు అన్ని మెటల్ కంపెనీలను టాటా స్టీల్‌లో విలీనం చేసేందుకు టాటా గ్రూప్ సిద్ధపడింది. ఈ మేరకు గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడింది.(REUTERS)
(2 / 5)
7 కంపెనీలు.. టాటా స్టీల్ లాంగ్ ప్రాడక్ట్స్, టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టాటా మెటాలిక్స్, టీఆర్ఎఫ్ లిమిటెడ్, ది ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్, టాటా స్టీల్ మైనింగ్ లిమిమెట్, ఎస్ అండ్ టీ మైనింగ్ కంపెనీ లిమిటెడ్.. త్వరలో టాటా స్టీల్లోకి విలీనం కాబోతున్నాయి.(REUTERS/Russell Cheyne )
(3 / 5)
టీఎస్ఎల్పీలో 10 షేర్లు ఉన్న వారికి 67 టాటా స్టీల్ షేర్లు దక్కుతాయి(67:10). టీసీఎల్ఐ, టీఎంఎల్, టీఆర్ఎఫ్ మెర్జర్ రేషియో.. 33:10, 79:10, 17:10గా ఉంది.(REUTERS/Yves Herman)
ఇతర గ్యాలరీలు