Alaya F: ఆరెంజ్ డ్రెస్సులో పూజా బేడీ కుమార్తె హాట్ షో.. అలయ ఫొటోలు వైరల్-alaya f latest photos in orange half shoulder bodycon dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Alaya F: ఆరెంజ్ డ్రెస్సులో పూజా బేడీ కుమార్తె హాట్ షో.. అలయ ఫొటోలు వైరల్

Alaya F: ఆరెంజ్ డ్రెస్సులో పూజా బేడీ కుమార్తె హాట్ షో.. అలయ ఫొటోలు వైరల్

May 02, 2024, 03:47 PM IST Sanjiv Kumar
May 02, 2024, 03:47 PM , IST

Alaya F Sizzling Pics: బాలీవుడ్ నటి అలయా ఎఫ్ ఆరెంజ్ కలర్ హాఫ్ షోల్డర్ బాడీకాన్ డ్రెస్‌లో చాలా హాట్‌గా కనిపించింది. బాలీవుడ్ పాపులర్ స్టార్ పూజా బేడీ కుమార్తె అయిన అలయా ఎఫ్ లేటెస్ట్ హాట్ పిక్స్ చూస్తే..

హిందీ సినీ నటి అలయకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. అది ఏ డ్రెస్ అయినా సరే ఫ్యాషన్ ప్రోలా కనిపిస్తుంది. చిక్ జంప్ షూట్ అయినా, మినీ డ్రెస్ అయినా క్యూట్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పూజా బేడీ కూతురు ఆరెంజ్ బాడీకాన్ డ్రెస్ లో తన అభిమానులను అబ్బురపరిచింది. 

(1 / 6)

హిందీ సినీ నటి అలయకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. అది ఏ డ్రెస్ అయినా సరే ఫ్యాషన్ ప్రోలా కనిపిస్తుంది. చిక్ జంప్ షూట్ అయినా, మినీ డ్రెస్ అయినా క్యూట్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పూజా బేడీ కూతురు ఆరెంజ్ బాడీకాన్ డ్రెస్ లో తన అభిమానులను అబ్బురపరిచింది. (Instagram/@alayaf)

ఈ ఫోటోలను అలయ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి.

(2 / 6)

ఈ ఫోటోలను అలయ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి.(Instagram/@alayaf)

ఫరెవర్ న్యూ బ్రాండ్ కు చెందిన ఈ టాన్జేరిన్ బాడీకాన్ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది హాఫ్ షోల్డర్ టైప్ లో ఉండి చాలా అందంగా కనిపించింది. 

(3 / 6)

ఫరెవర్ న్యూ బ్రాండ్ కు చెందిన ఈ టాన్జేరిన్ బాడీకాన్ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది హాఫ్ షోల్డర్ టైప్ లో ఉండి చాలా అందంగా కనిపించింది. (Instagram/@alayaf)

సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ షీఫా గిలానీ సాయంతో అలయ తన లుక్ ను అందంగా మార్చుకుంది. అలయా మినిమమ్ యాక్సెసరీస్ ధరించింది. ఇందులో భాగంగానే కేవలం ఒక జత స్వరోవ్ స్కీ చెవిపోగులు మాత్రమే పెట్టుకుంది.

(4 / 6)

సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ షీఫా గిలానీ సాయంతో అలయ తన లుక్ ను అందంగా మార్చుకుంది. అలయా మినిమమ్ యాక్సెసరీస్ ధరించింది. ఇందులో భాగంగానే కేవలం ఒక జత స్వరోవ్ స్కీ చెవిపోగులు మాత్రమే పెట్టుకుంది.(Instagram/@alayaf)

మేకప్ ఆర్టిస్ట్ రేష్మా మర్చంట్ సాయంతో అలయ మేకప్ చేసింది. అలయా ఎఫ్ ఫ్రెడ్డీ, బడే మియా చోటే మియా, శ్రీ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 

(5 / 6)

మేకప్ ఆర్టిస్ట్ రేష్మా మర్చంట్ సాయంతో అలయ మేకప్ చేసింది. అలయా ఎఫ్ ఫ్రెడ్డీ, బడే మియా చోటే మియా, శ్రీ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. (Instagram/@alayaf)

హెయిర్ స్టైలిస్ట్ మాధవ్ ట్రెహాన్ సహాయంతో అలయ తన జుట్టును మృదువైన కర్లీ హెయిర్ గా మార్చుకుని, తన క్యూట్ ఫేస్ అందాన్ని మరింత అందంగా తయారుచేసుకుంది. అలాగే మొహంపైకి హెయిర్ ఉండేలా చూసుకుంది. 

(6 / 6)

హెయిర్ స్టైలిస్ట్ మాధవ్ ట్రెహాన్ సహాయంతో అలయ తన జుట్టును మృదువైన కర్లీ హెయిర్ గా మార్చుకుని, తన క్యూట్ ఫేస్ అందాన్ని మరింత అందంగా తయారుచేసుకుంది. అలాగే మొహంపైకి హెయిర్ ఉండేలా చూసుకుంది. (Instagram/@alayaf)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు