Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయకు ఏ సమయంలో బంగారం కొనాలి?-akshaya tritiya 2024 best timings to buy gold on akshaya tritiya ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయకు ఏ సమయంలో బంగారం కొనాలి?

Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయకు ఏ సమయంలో బంగారం కొనాలి?

Published May 10, 2024 08:33 AM IST Anand Sai
Published May 10, 2024 08:33 AM IST

Akshaya Tritiya 2024 Gold Buying Time : అక్షయ తృతీయ 2024లో బంగారం కొనడానికి ఉత్తమ సమయం ఎప్పుడు? ఏ సమయంలో కొంటే మంచిదో తెలుసుకోండి.

అక్షయ తృతీయ 2024 నాడు అనేక శుభ యోగాలు ఉన్నాయి. అక్షయ తృతీయ రోజున ఏదైనా కొనడం వల్ల అన్ని ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజు ఏదైనా కొంటే అది అలాగే ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ నమ్మకంతోనే చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటారు. అయితే ఈ పవిత్రమైన రోజున బంగారాన్ని కొనుగోలు చేయడానికి సమయం కూడా ఉంటుంది.

(1 / 5)

అక్షయ తృతీయ బంగారం కొనడానికి సరైన రోజు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి ప్రత్యేక శుభ యోగం ఉంది.

(2 / 5)

(AFP)

అక్షయ తృతీయ తిథి 2024 మే 10న వచ్చింది. ఈ పవిత్రమైన రోజున బంగారం కొనడం ప్రత్యేకత. అక్షయతృతీయ నాడు బంగారం కొనడానికి మంచి సమయం ఎప్పుడు మొదలవుతుందో చూద్దాం.

(3 / 5)

అక్షయ తృతీయ మే 10న ఉదయం 4.17 గంటలకు మెుదలై మరుసటి రోజు అంటే మే 11న తెల్లవారుజామున 2.50కి ముగుస్తుంది. అక్షయ తృతీయ ఎంతో మంచి రోజు.

(4 / 5)

అక్షయ తృతీయ రోజున ఉదయం 5.49 గంటల నుంచి మధ్యాహ్నం 12.23 గంటల వరకు మంచి సమయం ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో బంగారం, వెండి ఆభరణాలు కొంటే ఇంకా మంచిదని అంటున్నారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు