ANR 100th Birthday: ఘనంగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణ.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు (ఫొటోలు)-akkineni nageswara rao 100th birthday celebration in annapurna studio photos viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Anr 100th Birthday: ఘనంగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణ.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు (ఫొటోలు)

ANR 100th Birthday: ఘనంగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణ.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు (ఫొటోలు)

Sep 20, 2023, 11:53 AM IST Sanjiv Kumar
Sep 20, 2023, 11:53 AM , IST

Akkineni Nageswara Rao Centenary Birthday: తెలుగు చిత్రసీమలోని నట దిగ్గజాల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు అన్న పూర్ణ స్టూడియోలో నేడు (సెప్టెంబర్ 20) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ

(1 / 13)

అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ

అక్కినేని నాగేశ్వరరావు లోహపు విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు

(2 / 13)

అక్కినేని నాగేశ్వరరావు లోహపు విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు

అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణలో మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్, రామ్ చరణ్

(3 / 13)

అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణలో మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్, రామ్ చరణ్

తండ్రి ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో నాగార్జున

(4 / 13)

తండ్రి ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో నాగార్జున

ఏఎన్నార్ శత జయంతి వేడకల్లో అక్కినేని నాగ చైతన్య

(5 / 13)

ఏఎన్నార్ శత జయంతి వేడకల్లో అక్కినేని నాగ చైతన్య

అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి వేడుకల్లో హీరో అఖిల్

(6 / 13)

అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి వేడుకల్లో హీరో అఖిల్

అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొన్న నేచురల్ స్టార్ నాని

(7 / 13)

అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొన్న నేచురల్ స్టార్ నాని

ఏఎన్నార్ విగ్రహావిష్కరణలో అక్కినేని అమల

(8 / 13)

ఏఎన్నార్ విగ్రహావిష్కరణలో అక్కినేని అమల

అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి వేడుకల్లో పాల్గొన్న హీరో సుశాంత్

(9 / 13)

అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి వేడుకల్లో పాల్గొన్న హీరో సుశాంత్

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల్లో నిర్మాత అల్లు అరవింద్

(10 / 13)

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల్లో నిర్మాత అల్లు అరవింద్

అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణలో మనవరాలు సుప్రియ

(11 / 13)

అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణలో మనవరాలు సుప్రియ

ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో యాంకర్ సుమ కనకాల

(12 / 13)

ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో యాంకర్ సుమ కనకాల

ఏఎన్నార్ విగ్రహావిష్కరణలో నిర్మాత అశ్వినీదత్

(13 / 13)

ఏఎన్నార్ విగ్రహావిష్కరణలో నిర్మాత అశ్వినీదత్

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు