తెలుగు న్యూస్ / ఫోటో /
National Film Awards 2020: జాతీయ అవార్డులు అందుకున్న సూర్య, అజయ్ దేవగణ్
- Suriya receive National Award: శుక్రవారం దిల్లీలో జాతీయ అవార్దుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అజయ్ దేవగణ్, సూర్య, ఆశా పరేఖ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై తన అవార్డులను తీసుకున్నారు.
- Suriya receive National Award: శుక్రవారం దిల్లీలో జాతీయ అవార్దుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అజయ్ దేవగణ్, సూర్య, ఆశా పరేఖ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై తన అవార్డులను తీసుకున్నారు.
(1 / 7)
జాతీయ అవార్డుల ప్రదానోత్సవాల్లో అజయ్ దేవగణ్, సూర్య. సూర్య సురరై పోట్రు కోసం జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకోగా.. అజయ్ దేవగణ్ తన్హాజీ కోసం ఉత్తమ నటుడి పురస్కారాన్ని గెల్చుకున్నాడు. (Hindustan Times)
(2 / 7)
68వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో భార్యతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న సూర్య. (Hindustan Times)
(3 / 7)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఆశా పరేఖ్ అందుకున్నారు. (ANI)
(5 / 7)
విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో నటులు అజయ్ దేవగన్, సూర్య తదితరులు పాల్గొన్నారు.(Hindustan Times)
(6 / 7)
బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్, నటి పూనమ్ ధిల్లాన్‌తో కలిసి 68వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరయ్యారు.(PTI)
ఇతర గ్యాలరీలు