తెలుగు న్యూస్ / ఫోటో /
Aishwarya rai in cannes: కేన్స్ లో ఐశ్వర్యారాయ్ అదరహో, చమ్కీల గౌనులో అదిరిన అందం
Aishwarya rai in cannes: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యా రాయ్ అందంగా మెరిసింది. ఆమె వేసుకున్న చమ్కీల డ్రెస్ అందరినీ ఆకట్టుకుంటోంది.
(1 / 7)
కేన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 77వ ఎడిషన్ లో కిండ్స్ ఆఫ్ కైండ్ నెస్ సినిమా ప్రదర్శనకు వచ్చిన అమెరికా నటి, నిర్మాత, దర్శకురాలు ఈవా లాంగోరియాతో కలిసి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫోజులిచ్చారు.(AFP)
(2 / 7)
ఐశ్వర్యరాయ్, ఇవా లాంగోరియా ఇద్దరూ లోరియల్ బ్రాండ్ అంబాసిడర్లు. వారు తరచుగా లోరియల్ ఈవెంట్లకు కలిసి హాజరవుతారు.(AFP)
ఇతర గ్యాలరీలు