Aishwarya Rai Alia Bhatt: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అందాలు ఆరబోసిన ఐశ్వర్యరాయ్, ఆలియా భట్.. ఫొటోలు వైరల్-aishwarya rai alia bhatt paris fashion week photos gone viral bollywood actress hot photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Aishwarya Rai Alia Bhatt: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అందాలు ఆరబోసిన ఐశ్వర్యరాయ్, ఆలియా భట్.. ఫొటోలు వైరల్

Aishwarya Rai Alia Bhatt: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అందాలు ఆరబోసిన ఐశ్వర్యరాయ్, ఆలియా భట్.. ఫొటోలు వైరల్

Sep 24, 2024, 08:06 AM IST Hari Prasad S
Sep 24, 2024, 08:06 AM , IST

  • Aishwarya Rai Alia Bhatt: పారిస్ ఫ్యాషన్ వీక్ లో ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆలియా భట్ తమదైన స్టైల్ తో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఈ ఇద్దరూ ఈ ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్ లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు.

Aishwarya Rai Alia Bhatt: పారిస్ ఫ్యాషన్ వీక్ లో ఆలియా భట్, ఐశ్వర్య రాయ్ ఇండియా తరఫున లోరియాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపించారు.

(1 / 8)

Aishwarya Rai Alia Bhatt: రెడ్ కార్పెట్ పైకి వెళ్లే ముందు మేకప్ రూమ్ లో ఐశ్వర్య రాయల్ ఇలా..

(2 / 8)

Aishwarya Rai Alia Bhatt: చాన్నాళ్లుగా లోరియాల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఐశ్వర్య రాయ్.. ఈ పారిస్ ఫ్యాషన్ వీక్ లో సాటిన్ రెడ్ గౌనులో ఇలా కనిపించింది.

(3 / 8)

Aishwarya Rai Alia Bhatt: పారిస్ ఫ్యాషన్ వీక్ లో ఐశ్వర్య రాయ్ ఐదు పదుల వయసులోనూ ఇలా ఎంతో హాట్ గా కనిపించి మురిపించింది.

(4 / 8)

Aishwarya Rai Alia Bhatt: అక్కడి అభిమానులకు ఐశ్వర్య ఇలా ఫ్లయింగ్ కిస్ లు ఇస్తూ వాళ్లపై తన ప్రేమను చాటుకుంది.

(5 / 8)

Aishwarya Rai Alia Bhatt: ఇక ఆలియా భట్ తొలిసారి లోరియాల్ అంబాసిడర్ గా ఎంట్రీ ఇచ్చి ఇలా ఆఫ్ షౌల్డర్ బ్లాక్ జంప్ సూట్ లో కనిపించింది.

(6 / 8)

Aishwarya Rai Alia Bhatt: ఐశ్వర్యతోపాటు ఆలియా కూడా ఎంతో అందంగా కనిపించింది.

(7 / 8)

Aishwarya Rai Alia Bhatt: సింపుల్ మేకప్ తో ఆలియా

(8 / 8)

Aishwarya Rai Alia Bhatt: సింపుల్ మేకప్ తో ఆలియా

WhatsApp channel

ఇతర గ్యాలరీలు