తెలుగు న్యూస్ / ఫోటో /
TVS Motors | టీవీఎస్ నుంచి టాప్ మోడల్ స్కూటర్లు ఇవే.. ఇప్పుడు Ronin వచ్చేస్తోంది
భారతదేశంలో అతిపెద్ద 2-వీలర్ కంపెనీలలో ఒకటైన TVS మోటార్స్ నుంచి భారీ అంచనాలతో TVS Ronin అనే బైక్ విడుదల కాబోతుంది. అయితే ఈ విడుదలకు ముందు TVSలోని కొన్ని టాప్ స్కూటర్ మోడల్‌లు ఏమున్నాయో చూడండి..
భారతదేశంలో అతిపెద్ద 2-వీలర్ కంపెనీలలో ఒకటైన TVS మోటార్స్ నుంచి భారీ అంచనాలతో TVS Ronin అనే బైక్ విడుదల కాబోతుంది. అయితే ఈ విడుదలకు ముందు TVSలోని కొన్ని టాప్ స్కూటర్ మోడల్‌లు ఏమున్నాయో చూడండి..
(1 / 7)
TVS కంపెనీ పల్సర్ 250 సిసి వంటి బైక్ లకు పోటీగా రోనిన్ పేరుతో సరికొత్త బైక్ ను జూలై 06, 2022న లాంచ్ చేయబోతుంది. మరి ఇది మార్కెట్లో టాప్ మోడల్స్ లో ఒకటి అవుతుందా? ఇప్పటివరకు TVS మోటార్స్ నుంచి వచ్చిన టాప్ స్కూటర్ మోడల్స్ పై ఒక లుక్ వేయండి(AUTOCAR INDIA NEWS DESK)
(2 / 7)
TVS స్కూటీ పెప్+ అత్యంత సరసమైన పెట్రోల్‌తో నడిచే ఈ స్కూటర్‌లు. ఇవి 87.8 CC ఇంజిన్ సామర్థ్యంతో, 65 KM/L మైలేజీని అందిస్తాయి, ధర రూ. 60,334 నుంచి ప్రారంభమవుతుంది.(TVS Motor)
(3 / 7)
TVS Zest 110, EcoThrust Fuel Injection టెక్నాలజీతో కూడిన స్కూటర్, 109.7 cc ఇంజిన్ సామర్థ్యంతో, 48 KM/L మైలేజీని అందిస్తుంది. ధర, రూ. 69,168 నుంచి ప్రారంభం.(TVS Motor)
(4 / 7)
TVS జూపిటర్. ఈ స్కూటర్ 109.7 నుంచి 124.8 cc ఇంజిన్ కెపాసిటీ వేరియంట్లలో లభిస్తుంది. ఇవి 50 నుంచి 62 KM/L మైలేజీని అందిస్తాయి. ధరలు రూ. 68 571 నుంచి ప్రారంభం.(TVS Motor)
(5 / 7)
TVS Ntorq, భారతదేశపు మొట్టమొదటి బ్లూటూత్ కనెక్టెడ్ స్కూటర్. దీని ఇంజన్ కెపాసిటీ 124.8 CC. ఇది 56.23 KM/L మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ. 77,106 నుంచి ప్రారంభమవుతుంది.(TVS Motor)
(6 / 7)
TVS జూపిటర్ 125. ఈ స్కూటర్ ఇంజన్ కెపాసిటీ 124.8 cc. ఇది 51 KM/L మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ. 78,175 నుంచి ప్రారంభం అవుతుంది.(TVS Motor)
ఇతర గ్యాలరీలు