Anupama Parameswaran: అనుప‌మ గ్లామ‌ర్ రూట్ వ‌ర్క‌వుట్‌ - నాలుగు సినిమాల‌ను లైన్‌లో పెట్టిన లిల్లీ!-after tillu square blockbuster anupama parameswaran turns busy in tollywood ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Anupama Parameswaran: అనుప‌మ గ్లామ‌ర్ రూట్ వ‌ర్క‌వుట్‌ - నాలుగు సినిమాల‌ను లైన్‌లో పెట్టిన లిల్లీ!

Anupama Parameswaran: అనుప‌మ గ్లామ‌ర్ రూట్ వ‌ర్క‌వుట్‌ - నాలుగు సినిమాల‌ను లైన్‌లో పెట్టిన లిల్లీ!

May 08, 2024, 10:04 AM IST Nelki Naresh Kumar
May 08, 2024, 10:04 AM , IST

Anupama Parameswaran: టిల్లు స్క్వేర్ తో తన రూట్ మార్చేసి గ్లామర్ బాట పట్టింది అనుపమ పరమేశ్వరన్. ఈ గ్లామర్ రూట్ అనుప‌మ‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్‌తో పాటు ప‌లు అవ‌కాశాల్ని తెచ్చిపెట్టింది.

టిల్లు స్క్వేర్ స‌క్సెస్‌తో హీరోయిన్‌గా ఫుల్ బిజీగా మారిపోయింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో నాలుగు సినిమాలు చేస్తోంది. 

(1 / 5)

ప‌ర‌దా పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. సినిమా బండి ఫేమ్ ప్ర‌వీణ్ కాండ్రేగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల రిలీజైంది. 

(2 / 5)

హ‌నుమాన్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కాంబోలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు ఆక్టోప‌స్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

(3 / 5)

కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఓ యాక్ష‌న్ మూవీ చేస్తోంది. ఏఆర్ జీవా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నీ బైలింగ్వ‌ల్ మూవీకి లాక్‌డౌన్ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. 

(4 / 5)

చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్  హీరోగా బైస‌న్ పేరుతో త‌మిళంలో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ రూపొందుతోంది. మారి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న‌ ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది.  

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు