తెలుగు న్యూస్ / ఫోటో /
Aditi Rao Hydari: స్టైలిష్ లుక్‌లో స్టన్నింగ్‌గా అదితి: ఫొటోలు.. ఈ డ్రెస్ ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Aditi Rao Hydari: హీరోయిన్ అదితి రావు హైదరీ ట్రెండీ లుక్‌తో అదరగొట్టింది. ముంబైలో ఓ ఫ్యాషన్ ఈవెంట్‌కు ఇలా స్టైలిష్‌గా వెళ్లింది. ఆ ఫొటోలు ఇవే.
(1 / 6)
ముంబైలో జరిగిన లోరియల్ ఫ్యాషన్ ఈవెంట్‌కు హాజరైంది స్టార్ నటి అదితి రావ్ హైదరీ. గ్రేస్, గ్లామర్‌తో అదరగొట్టింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఔట్ఫిట్తో ఆకర్షించింది. (Instagram/@aditiraohydari)
(2 / 6)
ఈ స్టన్నింగ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది అదితి. తన ఫాలోవర్లకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. (Instagram/@aditiraohydari)
(3 / 6)
సోలేస్ లండన్ బ్రాండ్‌కు చెందిన ఈ చిక్ పంప్ సూట్లో అదితి మరింత స్టైలిష్‌గా కనిపించింది. ఈ డ్రెస్ ధర సుమారు రూ.1.4లక్షలుగా ఉంది. (Instagram/@aditiraohydari)
(4 / 6)
వైట్ సాటిన్ కలర్ టాప్, బ్లాక్ ట్రౌజర్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ట్రెండీ డ్రెస్ ధరించి ఫొటోలకు పోజులు ఇచ్చింది ఈ అందాల భామ. (Instagram/@aditiraohydari)
(5 / 6)
బాలీవుడ్లో చాలా సినిమాలు చేసిన అదితి.. సమ్మోహనం మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగులో అంతరిక్షం, వీ, మహాసముద్రం చిత్రాల్లోనూ నటించింది. (Instagram/@aditiraohydari)
ఇతర గ్యాలరీలు