Actors Side Business: షారుక్ ఖాన్ నుంచి దీపికా పదుకోన్ వరకు.. ఈ నటుల సైడ్ బిజినెస్ ఏంటో తెలుసా?-actors side business what shah rukh khan deepika padukone akshay kumar hrithik roshan do besides acting ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Actors Side Business: షారుక్ ఖాన్ నుంచి దీపికా పదుకోన్ వరకు.. ఈ నటుల సైడ్ బిజినెస్ ఏంటో తెలుసా?

Actors Side Business: షారుక్ ఖాన్ నుంచి దీపికా పదుకోన్ వరకు.. ఈ నటుల సైడ్ బిజినెస్ ఏంటో తెలుసా?

Published Oct 23, 2024 06:00 PM IST Hari Prasad S
Published Oct 23, 2024 06:00 PM IST

Actors Side Business: సినిమా నటులు కేవలం నటన ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడరు. షారుక్ ఖాన్, దీపికా పదుకోన్ లాంటి టాప్ స్టార్లు కూడా సైడ్ బిజినెస్ ల ద్వారా మరింత ఆదాయం పొందడానికి చూస్తున్నారు. మరి ఏ యాక్టర్ సైడ్ బిజినెస్ ఏదో ఒకసారి చూద్దాం.

Actors Side Business: బాలీవుడ్ నటులు సినిమాల ద్వారా కోట్లు సంపాదించినా.. మళ్లీ సైడ్ బిజినెస్ ల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నారు. మరి ఏ నటుడు లేదా నటి సైడ్ బిజినెస్ ఏంటో చూడండి.

(1 / 7)

Actors Side Business: ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్ ఒక్కో సినిమాకు భారీ రెమ్యునరేషనే తీసుకుంటాడు. ఇది కాకుండా అతనికి సొంత ప్రొడక్షన్ కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రియల్ ఎస్టేట్ లాంటి ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి.

(2 / 7)

Actors Side Business: బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ కూడా వెంచర్ క్యాపిటల్ కంపెనీ కా ఎంటర్‌ప్రైజెస్ తోపాటు 82°E అనే బ్యూటీ ప్రోడక్ట్స్ సంస్థను కూడా ఏర్పాటు చేసింది.

(3 / 7)

Actors Side Business: ఇక సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే.. అతనికి బీయింగ్ హ్యూమన్ అనే దుస్తుల కంపెనీతోపాటు దేశవ్యాప్తంగా ఎస్కే-27 జిమ్ చెయిన్, ఎస్కేబీహెచ్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉన్నాయి.

(4 / 7)

Actors Side Business:  బాలీవుడ్ లో మరో టాప్ యాక్టర్ అక్షయ్ కుమార్ కు హరి ఓం ఎంటర్టైన్మెంట్ సంస్థ, ది గుడ్ గ్లామ్ గ్రూప్ అనే పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ సంస్థ, భారత్ కే వీర్ యాప్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్, కబడ్డీ ఫ్రాంఛైజీ ఉన్నాయి.

(5 / 7)

Actors Side Business:  బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి మిస్‌ఛీఫ్ డైనింగ్ బార్, క్లబ్ హెచ్20 అనే వాటితోపాటు రియల్ ఎస్టేట్ లోనూ పెట్టుబడులు ఉన్నాయి.

(6 / 7)

Actors Side Business:  బాలీవుడ్ మరో టాప్ హీరో హృతిక్ రోషన్ కు హెచ్ఆర్ఎక్స్ అనే క్లోతింగ్ కంపెనీ ఉంది. ఈ సంస్థ దుస్తులతోపాటు ఫుట్ వేర్ కూడా తయారు చేసి అమ్ముతుంది.

(7 / 7)

ఇతర గ్యాలరీలు