తెలుగు న్యూస్ / ఫోటో /
India vs Sri Lanka Asia Cup 2022 Super 4: ఆసియా కప్ ఫైనల్ కష్టమే.. భారత్‌పై శ్రీలంక విజయం
శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుశాల్ మెండిస్(57), పాథుమ్ నిశాంక(52) అర్ధశతకాలతో అదరగొట్టాగా.. కెప్టెన్ శనక(33) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీయగా.. అశ్విన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

(3 / 9)
విజయానంతరం సహచర ఆటగాడు భానుకా రాజపక్సను కౌగిలించుకుని సంబురాలు చేసుకుంటున్న లంక కెప్టెన్ శనక(ఎడమ)(AP)
ఇతర గ్యాలరీలు