Aamir Khan Daughter Wedding: ప్రియుడిని పెళ్లాడిన ఆమిర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ - మాజీ భార్య‌కు ఆమిర్ ముద్దులు-aamir khan daughter ira khan married nupur shikhare on wednesday wedding photos viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Aamir Khan Daughter Wedding: ప్రియుడిని పెళ్లాడిన ఆమిర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ - మాజీ భార్య‌కు ఆమిర్ ముద్దులు

Aamir Khan Daughter Wedding: ప్రియుడిని పెళ్లాడిన ఆమిర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ - మాజీ భార్య‌కు ఆమిర్ ముద్దులు

Jan 04, 2024, 12:26 PM IST Nelki Naresh Kumar
Jan 04, 2024, 12:26 PM , IST

Aamir Khan Daughter Wedding: ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ప్రియుడు నుపుర్ శిఖ‌రేను పెళ్లాడింది. త‌ల్లిదండ్రులు, కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలో రిజిస్ట‌ర్ మ్యారేజీతో ఈ జంట ఒక్క‌ట‌య్యారు.

గ‌త రెండేళ్లుగా నుపుర్ శిఖ‌రేతో ఐరా ఖాన్ ప్రేమ‌లో ఉంది. ఆమిర్ ఖాన్‌కు ఫిట్‌నెస్ ట్రైన‌ర్‌గా నుపుర్ శిఖ‌రే వ‌ర్క్ చేశారు. ఈ టైమ్‌లోనే నుపుర్ శిఖ‌రేతో  ఐరా ఖాన్ తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది.  

(1 / 5)

బుధవారం ఐరాఖాన్‌, నిపుర్ శిఖ‌రేలా రిజిస్ట‌ర్ మ్యారేజీ జ‌రిగింది. జ‌న‌వ‌రి 8న ఈ జంట మ‌రోసారి పెళ్లిచేసుకోనున్నారు.  సంప్ర‌దాయ ప‌ద్ద‌తుల్లో జ‌రుగ‌నున్న ఈ పెళ్లి వేడుక‌కు రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌ను వేదిక‌గా ఫిక్స్ చేశారు.  

(2 / 5)

ఐరా ఖాన్‌, నుపుర్ శిఖ‌రే పెళ్లి వేడుక‌లో ఆమిర్ ఖాన్‌తో పాటు అత‌డి మాజీ భార్య‌లు రీనా ద‌త్తా, కిర‌ణ్ రావ్ సంద‌డి చేశారు. 

(3 / 5)

పెళ్లి వేడుక‌లో రెండో భార్య కిర‌ణ్ రావ్‌కు ఆమిర్ ఖాన్ ముద్దు ఇచ్చిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. 

(4 / 5)

ఆమిర్‌ఖాన్ మొద‌టి భార్య రీనా ద‌త్తా కూతురు ఐరా ఖాన్‌. రీనా ద‌త్తాకు విడాకులు ఇచ్చిన ఆమిర్‌ఖాన్ ఆ త‌ర్వాత కిర‌ణ్ రావ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2021లో కిర‌ణ్ రావ్‌కు విడాకులు ఇచ్చారు. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు