Aadikeshava OTT Release: ఆదికేశవ మూవీ ఓటీటీలోకి తెలుగుతో పాటు మరో మూడు భాషల్లోనూ.. స్ట్రీమింగ్ వివరాలివే..-aadikeshava ott release date viashnav tej latest movie will stream on netflix from december 22 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Aadikeshava Ott Release: ఆదికేశవ మూవీ ఓటీటీలోకి తెలుగుతో పాటు మరో మూడు భాషల్లోనూ.. స్ట్రీమింగ్ వివరాలివే..

Aadikeshava OTT Release: ఆదికేశవ మూవీ ఓటీటీలోకి తెలుగుతో పాటు మరో మూడు భాషల్లోనూ.. స్ట్రీమింగ్ వివరాలివే..

Dec 20, 2023, 10:35 PM IST Chatakonda Krishna Prakash
Dec 20, 2023, 10:35 PM , IST

  • Aadikeshava OTT Release: ఆదికేశవ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ మూవీ ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానుందో ఇక్కడ చూడండి.

మెగా హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన  ఆదికేశవ సినిమా నవంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఆశించిన స్థాయిలో ఈ యాక్షన్ మూవీ హిట్ కాలేకపోయింది. ఇప్పుడు ఈ ఆదికేశవ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. 

(1 / 5)

ఆదికేశవ సినిమా డిసెంబర్ 22వ తేదీన నెట్‍ఫ్లిట్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

(2 / 5)

ఆదికేశవ సినిమా డిసెంబర్ 22న నెట్‍ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. 

(3 / 5)

ఆదికేశవ చిత్రంలో జోజూ జార్జ్, సుమన్, తనికెళ్లభరణి, అపర్ణా దాస్, సుదర్శన్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. 

(4 / 5)

ఆదికేశవ చిత్రానికి శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో డిజాస్టర్‌గా నిలిచింది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ఈ మూవీని నిర్మించాయి. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు