Janhvi Kapoor on Mr and Mrs Mahi: ‘మిస్టర్ & మిసెస్ మహి’ కోసం దాదాపు 9 కిలోల బరువు తగ్గా
- బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్స్ బిజి బిజీగా గడుపుతోంది. తాజాగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె.. ఈ సినిమా కోసం కష్టపడ్డ విషయాలను పంచుకుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ బరువు తగ్గాలని చెప్పారు.. దాదాపు 9 కేజీల తగ్గానని జాన్వీ చెప్పారు. ముంబైలో చాలాసార్లు ఐపీఎల్ టీమ్ ఆటగాళ్లతో నెట్స్ ప్రాక్టీస్ చేసినట్లు తెలిపారు. ఐపీఎల్ ఆటగాళ్ల కొద్ది కష్టతరమైన తర్పీదు తీసుకున్నట్లు జాన్వీ వెల్లడించారు.