Post-workout Snacks । వ్యాయామం తర్వాత మీ శరీరానికి శక్తి కోసం ఇలాంటివి తినాలి!-7 post workout snacks to replenish your energy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  7 Post-workout Snacks To Replenish Your Energy

Post-workout Snacks । వ్యాయామం తర్వాత మీ శరీరానికి శక్తి కోసం ఇలాంటివి తినాలి!

Mar 21, 2023, 07:05 PM IST HT Telugu Desk
Mar 21, 2023, 07:05 PM , IST

Post-workout Snacks: వ్యాయామం తర్వాత మనలోని శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. శక్తి స్థాయిలను తిరిగి నింపడానికి, కండరాల పునరుద్ధరణకు సరైన ఆహారాలు తీసుకోవాలి, అవి ఇక్కడ తెలుసుకోండి. 

వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో, వ్యాయామం తర్వాత శక్తిని తిరిగి పొందడానికి సరైన ఆహారం తీసుకోవడం అంతే ముఖ్యం. మీరు వ్యాయామం చేసేవారైతే, వర్కౌట్ల తర్వాత ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో చూడండి.

(1 / 8)

వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో, వ్యాయామం తర్వాత శక్తిని తిరిగి పొందడానికి సరైన ఆహారం తీసుకోవడం అంతే ముఖ్యం. మీరు వ్యాయామం చేసేవారైతే, వర్కౌట్ల తర్వాత ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో చూడండి.(Pexels)

బెర్రీలతో గ్రీకు యోగర్ట్: గ్రీక్ యోగర్ట్ అనేది ప్రోటీన్ గొప్ప మూలం, ఇది వ్యాయామం తర్వాత కండరాలను సరిచేయడానికి  అవసరం. బెర్రీలు యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్‌లను అందజేసి మీ శరీరానికి ఇంధనం నింపడంలో సహాయపడతాయి.

(2 / 8)

బెర్రీలతో గ్రీకు యోగర్ట్: గ్రీక్ యోగర్ట్ అనేది ప్రోటీన్ గొప్ప మూలం, ఇది వ్యాయామం తర్వాత కండరాలను సరిచేయడానికి  అవసరం. బెర్రీలు యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్‌లను అందజేసి మీ శరీరానికి ఇంధనం నింపడంలో సహాయపడతాయి.(Pexels)

అరటిపండు-  బాదం వెన్న: అరటిపండులో కార్బోహైడ్రేట్లు,  పొటాషియం పుష్కలంగా ఉంటాయి, ఇది వ్యాయామం తర్వాత కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను భర్తీ చేయడంలో సహాయపడుతుంది. బాదం వెన్న శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. 

(3 / 8)

అరటిపండు-  బాదం వెన్న: అరటిపండులో కార్బోహైడ్రేట్లు,  పొటాషియం పుష్కలంగా ఉంటాయి, ఇది వ్యాయామం తర్వాత కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను భర్తీ చేయడంలో సహాయపడుతుంది. బాదం వెన్న శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. (Pexels)

హమ్మస్ - వెజిటెబుల్స్: హమ్మస్ ప్రోటీన్, ఫైబర్ కు  మంచి మూలం, అయితే కూరగాయలు ముఖ్యమైన విటమిన్లు,  ఖనిజాలను అందిస్తాయి. ఈ కలయిక సమతుల్యమైన పోస్ట్-వర్కౌట్ అల్పాహారం.

(4 / 8)

హమ్మస్ - వెజిటెబుల్స్: హమ్మస్ ప్రోటీన్, ఫైబర్ కు  మంచి మూలం, అయితే కూరగాయలు ముఖ్యమైన విటమిన్లు,  ఖనిజాలను అందిస్తాయి. ఈ కలయిక సమతుల్యమైన పోస్ట్-వర్కౌట్ అల్పాహారం.(Pexels)

చాక్లెట్ మిల్క్: చాక్లెట్ మిల్క్ ఒక గొప్ప రికవరీ డ్రింక్, ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు,  ప్రొటీన్లు రెండూ ఉంటాయి. ఇది మీ శరీరానికి ఇంధనం నింపడంలో,  కండరాల రికవరీని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

(5 / 8)

చాక్లెట్ మిల్క్: చాక్లెట్ మిల్క్ ఒక గొప్ప రికవరీ డ్రింక్, ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు,  ప్రొటీన్లు రెండూ ఉంటాయి. ఇది మీ శరీరానికి ఇంధనం నింపడంలో,  కండరాల రికవరీని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.(Pexels)

ప్రోటీన్ షేక్: ప్రోటీన్ షేక్ అనేది వర్కౌట్ తర్వాత  మీ శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్‌ను పెంచడానికి సులభమైన, అనుకూలమైన మార్గం. 

(6 / 8)

ప్రోటీన్ షేక్: ప్రోటీన్ షేక్ అనేది వర్కౌట్ తర్వాత  మీ శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్‌ను పెంచడానికి సులభమైన, అనుకూలమైన మార్గం. (Pexels)

టర్కీ - అవకాడో ర్యాప్: టర్కీ అవోకాడో ర్యాప్ శరీరానికి కావలసిన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది. వర్కౌట్ తర్వాత సమతుల్య భోజనం..

(7 / 8)

టర్కీ - అవకాడో ర్యాప్: టర్కీ అవోకాడో ర్యాప్ శరీరానికి కావలసిన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది. వర్కౌట్ తర్వాత సమతుల్య భోజనం..(Pexels)

ట్రైల్ మిక్స్: గింజలు, డ్రైఫ్రూట్స్,  విత్తనాల మిశ్రమం ఇది.  కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు,  ఆరోగ్యకరమైన కొవ్వులకు మూలం

(8 / 8)

ట్రైల్ మిక్స్: గింజలు, డ్రైఫ్రూట్స్,  విత్తనాల మిశ్రమం ఇది.  కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు,  ఆరోగ్యకరమైన కొవ్వులకు మూలం(Pexels)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు