Summer Yoga । వేసవిలో మిమ్మల్ని రిఫ్రెష్‌గా ఉంచే పలు అద్భుతమైన యోగాసనాలు!-5 yoga poses to stay cool and energized this hot summer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  5 Yoga Poses To Stay Cool And Energized This Hot Summer

Summer Yoga । వేసవిలో మిమ్మల్ని రిఫ్రెష్‌గా ఉంచే పలు అద్భుతమైన యోగాసనాలు!

Mar 24, 2023, 05:30 AM IST HT Lifestyle Desk
Mar 24, 2023, 05:30 AM , IST

Summer Yoga: వేసవిలో తీవ్రమైన ఎండ వేడి, ఉక్కపోత వలన శరీరం త్వరగా అలసిపోతుంది. అయితే కొన్ని యోగాసనాలు మిమ్మల్ని రిఫ్రెష్‌గా, శక్తివంతంగా ఉంచటానికి సహాయపడతాయి, అవేమిటో చూడండి.

వేసవి కాలం పూర్తి స్వింగ్‌లో ఉన్నందున, మీ యోగాభ్యాసంలో కొన్ని మార్పులు చేయడం చాలా అవసరం సరైన యోగా భంగిమలను ఆచరించడం వల్ల వేడి వాతావరణంలో మీరు రిఫ్రెష్‌గా,  శక్తివంతంగా ఉండగలుగుతారు.

(1 / 7)

వేసవి కాలం పూర్తి స్వింగ్‌లో ఉన్నందున, మీ యోగాభ్యాసంలో కొన్ని మార్పులు చేయడం చాలా అవసరం సరైన యోగా భంగిమలను ఆచరించడం వల్ల వేడి వాతావరణంలో మీరు రిఫ్రెష్‌గా,  శక్తివంతంగా ఉండగలుగుతారు.(pixabay)

శీతలీ ప్రాణాయామం: ఈ యోగా భంగిమ శరీరంపై శీతలీకరణ ప్రభావానికి ప్రసిద్ధి చెందింది. నోటి ద్వారా శ్వాస పీల్చడం, ముక్కు ద్వారా వదలడం చేయాలి. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి , మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడే శీతలీకరణ వ్యాయామం. 

(2 / 7)

శీతలీ ప్రాణాయామం: ఈ యోగా భంగిమ శరీరంపై శీతలీకరణ ప్రభావానికి ప్రసిద్ధి చెందింది. నోటి ద్వారా శ్వాస పీల్చడం, ముక్కు ద్వారా వదలడం చేయాలి. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి , మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడే శీతలీకరణ వ్యాయామం. (Ivan Samkov)

పశ్చిమోత్తనాసనం: ఈ భంగిమ కాళ్లు, దిగువ వీపును సాగదీయడానికి సరైనది, ఇది వేసవి నెలల్లో ఇది గొప్ప ఆసనం. మీ మనస్సును శాంతపరచడానికి,  శ్వాసను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది.  చల్లగా,  విశ్రాంతి తీసుకోవాలనుకునే ఎవరికైనా ఇది అద్భుతమైన యోగాసనం. 

(3 / 7)

పశ్చిమోత్తనాసనం: ఈ భంగిమ కాళ్లు, దిగువ వీపును సాగదీయడానికి సరైనది, ఇది వేసవి నెలల్లో ఇది గొప్ప ఆసనం. మీ మనస్సును శాంతపరచడానికి,  శ్వాసను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది.  చల్లగా,  విశ్రాంతి తీసుకోవాలనుకునే ఎవరికైనా ఇది అద్భుతమైన యోగాసనం. (Twitter/aol_chennai)

వీరాభద్రసనం: ఈ ఆసనం మీ కాళ్లు,  కోర్‌ కండరాలలో బలాన్ని పెంపొందించడానికి ఒక అద్భుతమైన భంగిమ, అదే సమయంలో సమతుల్యత,  స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి శక్తినివ్వడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఇది ఒక వ్యాయామం. 

(4 / 7)

వీరాభద్రసనం: ఈ ఆసనం మీ కాళ్లు,  కోర్‌ కండరాలలో బలాన్ని పెంపొందించడానికి ఒక అద్భుతమైన భంగిమ, అదే సమయంలో సమతుల్యత,  స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి శక్తినివ్వడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఇది ఒక వ్యాయామం. (Photo by Artem Beliaikin on Unsplash)

అధో ముఖ స్వనాసనం: ఈ క్లాసిక్ యోగా భంగిమ మీ చేతులు, భుజాలు, కండరాలను బలోపేతం చేయడానికి సరైనది. ఇది మెదడుకు రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది.  ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. 

(5 / 7)

అధో ముఖ స్వనాసనం: ఈ క్లాసిక్ యోగా భంగిమ మీ చేతులు, భుజాలు, కండరాలను బలోపేతం చేయడానికి సరైనది. ఇది మెదడుకు రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది.  ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. (Grand Master Akshar)

త్రికోణాసనం: ఈ భంగిమ మీ తుంటి, హామ్ స్ట్రింగ్స్ , వెన్నెముకను సాగదీయడానికి సరైనది. వేసవి నెలల్లో జీర్ణక్రియ, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

(6 / 7)

త్రికోణాసనం: ఈ భంగిమ మీ తుంటి, హామ్ స్ట్రింగ్స్ , వెన్నెముకను సాగదీయడానికి సరైనది. వేసవి నెలల్లో జీర్ణక్రియ, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. (Instagram/@malaikaaroraofficial)

ఈ వేసవిలో ఈ యోగా భంగిమలను మీ రోజూవారీ అభ్యాసంలో చేర్చండి. వేడి వాతావరణంలో చల్లగా, ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉండండి. 

(7 / 7)

ఈ వేసవిలో ఈ యోగా భంగిమలను మీ రోజూవారీ అభ్యాసంలో చేర్చండి. వేడి వాతావరణంలో చల్లగా, ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉండండి. (Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు