WhatsApp tips: వాట్సాప్ లో వచ్చిన ఈ ఐదు లేటెస్ట్ ఫీచర్స్ గురించి తెలుసా..?-5 whatsapp tips to make messaging fun disappearing messages chat wallpapers and more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Whatsapp Tips: వాట్సాప్ లో వచ్చిన ఈ ఐదు లేటెస్ట్ ఫీచర్స్ గురించి తెలుసా..?

WhatsApp tips: వాట్సాప్ లో వచ్చిన ఈ ఐదు లేటెస్ట్ ఫీచర్స్ గురించి తెలుసా..?

Apr 06, 2024, 06:05 PM IST HT Telugu Desk
Apr 06, 2024, 06:05 PM , IST

WhatsApp tips: స్మార్ట్ ఫోన్, అందులో వాట్సాప్ ఇప్పుడు నిత్యావసరం. వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరికొత్త అప్ డేట్స్ ను, ఫీచర్స్ ను తీసుకువస్తోంది. ఇటీవల డిసప్పీయరింగ్ మెసేజెస్, చాట్ వాల్ పేపర్స్ వంటి ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Disappearing Messages: ఈ ఫీచర్ ద్వారా నిర్ణీత కాలవ్యవధి తర్వాత సందేశాలను ఆటోమేటిక్ గా తొలగించుకోవచ్చు, దీనివల్ల ప్రైవసీ లభిస్తుంది. దాంతో పాటు అనవసర సందేశాలతో ఫోన్ స్టోరేజ్ నిండిపోదు. వినియోగదారులు వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్ ల కోసం 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజుల వ్యవధిని ఎంచుకోవచ్చు,

(1 / 5)

Disappearing Messages: ఈ ఫీచర్ ద్వారా నిర్ణీత కాలవ్యవధి తర్వాత సందేశాలను ఆటోమేటిక్ గా తొలగించుకోవచ్చు, దీనివల్ల ప్రైవసీ లభిస్తుంది. దాంతో పాటు అనవసర సందేశాలతో ఫోన్ స్టోరేజ్ నిండిపోదు. వినియోగదారులు వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్ ల కోసం 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజుల వ్యవధిని ఎంచుకోవచ్చు,(Pixabay)

Audio and Video Calls: వాట్సాప్ లో ఇప్పుడు గరిష్టంగా 32 మంది వరకు ఉచితంగా వన్ ఆన్ వన్ లేదా గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు. ఆడియో కాల్ నుంచి వీడియో కాల్ కు, వీడియో కాల్ నుంచి ఆడియో కాల్ కు సులభంగా మారవచ్చు,

(2 / 5)

Audio and Video Calls: వాట్సాప్ లో ఇప్పుడు గరిష్టంగా 32 మంది వరకు ఉచితంగా వన్ ఆన్ వన్ లేదా గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు. ఆడియో కాల్ నుంచి వీడియో కాల్ కు, వీడియో కాల్ నుంచి ఆడియో కాల్ కు సులభంగా మారవచ్చు,(unsplash)

Chat Wallpaper: వాల్ పేపర్ లను మార్చుకోవడం ద్వారా మీ చాట్ ల విజువల్ అప్పీల్ ను మెరుగుపరచుకోవచ్చు. ఈ వాల్ పేపర్లను వాట్సాప్ టెంప్లేట్లు లేదా వ్యక్తిగత ఫొటోల నుండి ఎంచుకోవచ్చు. అన్ని చాట్స్ కు అవసరం లేదనుకుంటే, ఎంపిక చేసిన చాట్స్ కే అప్లై అయ్యేలా వాల్ పేపర్స్ ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.

(3 / 5)

Chat Wallpaper: వాల్ పేపర్ లను మార్చుకోవడం ద్వారా మీ చాట్ ల విజువల్ అప్పీల్ ను మెరుగుపరచుకోవచ్చు. ఈ వాల్ పేపర్లను వాట్సాప్ టెంప్లేట్లు లేదా వ్యక్తిగత ఫొటోల నుండి ఎంచుకోవచ్చు. అన్ని చాట్స్ కు అవసరం లేదనుకుంటే, ఎంపిక చేసిన చాట్స్ కే అప్లై అయ్యేలా వాల్ పేపర్స్ ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.(unsplash)

Privacy Settings:  ప్రైవసీ సెట్టింగ్ లను అనుకూలమైన విధంగా మార్చుకోవచ్చు. ఆన్ లైన్ స్టేటస్, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ విజిబిలిటీ, రీడ్ రిసీట్స్, గ్రూప్ ఇన్వైట్స్ సెట్టింగ్స్ ను కోరుకున్న విధంగా మార్చుకోవచ్చు. ఇందుకు. సెట్టింగ్స్ మెనూ ను ఉపయోగించాలి.

(4 / 5)

Privacy Settings:  ప్రైవసీ సెట్టింగ్ లను అనుకూలమైన విధంగా మార్చుకోవచ్చు. ఆన్ లైన్ స్టేటస్, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ విజిబిలిటీ, రీడ్ రిసీట్స్, గ్రూప్ ఇన్వైట్స్ సెట్టింగ్స్ ను కోరుకున్న విధంగా మార్చుకోవచ్చు. ఇందుకు. సెట్టింగ్స్ మెనూ ను ఉపయోగించాలి.(unsplash)

Data and Storage Usage: డేటా, స్టోరేజ్ వినియోగాన్ని పర్యవేక్షించుకోవచ్చు. వాట్సాప్ స్టోరేజ్, డేటా సెట్టింగ్ లను యాక్సెస్ చేయడం ద్వారా మీ డేటా వినియోగం గురించి తెలుసుకోవచ్చు. తద్వారా స్టోరేజీని సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే, మీడియా ఆటో-డౌన్ లోడ్ సెట్టింగ్ లను మార్చుకోవచ్చు. మీడియా అప్ లోడ్ నాణ్యతను ఎంచుకోవచ్చు,

(5 / 5)

Data and Storage Usage: డేటా, స్టోరేజ్ వినియోగాన్ని పర్యవేక్షించుకోవచ్చు. వాట్సాప్ స్టోరేజ్, డేటా సెట్టింగ్ లను యాక్సెస్ చేయడం ద్వారా మీ డేటా వినియోగం గురించి తెలుసుకోవచ్చు. తద్వారా స్టోరేజీని సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే, మీడియా ఆటో-డౌన్ లోడ్ సెట్టింగ్ లను మార్చుకోవచ్చు. మీడియా అప్ లోడ్ నాణ్యతను ఎంచుకోవచ్చు,(Bloomberg)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు