Kids Movies OTT: పిల్లలు ఇష్టపడే 5 బెస్ట్ ఓటీటీ సినిమాలు- యూట్యూబ్‌లో కార్టూన్స్‌కు బదులు ఇవి చూపించండి!-5 best ott movies for kids on netflix amazon prime hotstar ott kids movies dolittle ott streaming onward ott release ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kids Movies Ott: పిల్లలు ఇష్టపడే 5 బెస్ట్ ఓటీటీ సినిమాలు- యూట్యూబ్‌లో కార్టూన్స్‌కు బదులు ఇవి చూపించండి!

Kids Movies OTT: పిల్లలు ఇష్టపడే 5 బెస్ట్ ఓటీటీ సినిమాలు- యూట్యూబ్‌లో కార్టూన్స్‌కు బదులు ఇవి చూపించండి!

Published Jul 25, 2024 10:43 AM IST Sanjiv Kumar
Published Jul 25, 2024 10:43 AM IST

Kids Movies In OTT: ఓటీటీ అనేది ఒక సముద్రం. వేల సంఖ్యలో సినిమాలు వస్తుంటాయి. కానీ, మనకు కావాల్సిన సినిమాలను ఎంచుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా పిల్లలు కోసం చూపించే చిత్రాల్లో చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. పిల్లలకే కాదు ఇంట్లో వాళ్లకు కూడా నచ్చి కూర్చొని చూసే ఈ బెస్ట్ 5 ఓటీటీ సినిమాలపై లుక్కేయండి.

పిల్లలు ఎక్కువగా యూట్యూబ్‌లో కార్టూన్స్ చూస్తుంటారు. దానికి బదులుగా ఓటీటీలో ఈ సినిమాలు చూపించవచ్చు. పెద్దలతోపాటు పిల్లలకు నచ్చేవిధంగా ఉండే బెస్ట్ 5 ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

(1 / 6)

1) ఆన్‌వార్డ్ మూవీ: ఇది ఒక అడ్వెంచర్ మూవీ అయిన కూాడా ఉందిలో ఎమోషనల్ జర్నీ ఉంటుంది. తోబుట్టువుల బంధాన్ని, కుటుంబ బలాన్ని ఈ చిత్రం హైలైట్ చేసి చూపించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. 

(2 / 6)

2) ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్: ఇదొక స్ఫూర్తిదాయకమైన యదార్థ గాథ. కొడుకుకుకు మంచి జీవితాన్ని అందించాలని ఆరాటపడే తండ్రి కథ. ఈ క్రమంలో తండ్రి చేసే పోరాటాలు, అతను సాధించిన విజయాలను ఈ చిత్రం చూపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సినిమాలో తండ్రీకొడుకుల బంధాన్ని చాలా బాగా చూపించారు.  

(3 / 6)

5) ఓరియన్ అండ్ ది డార్క్: ఈ చిత్రం చిన్ననాటి భయాలను, ముఖ్యంగా చీకటికి భయపడే పిల్లల గురించి చూపిస్తుంది. పిల్లల్లో చీకటి భయాన్ని పోగొట్టే ప్రయత్నమే ఈ సినిమా. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.  

(4 / 6)

4) డోలిటిల్: ప్రేక్షకులను కొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రమిది. అద్భుతమైన సాహసంతో పాటు జంతు రాజ్యాన్ని తెరపై చూపిస్తుంది. హాలీవుడ్ పాపులర్ యాక్టర్ రాబర్ట్ డౌనీ జూనియర్ నటించిన ఈ సినిమా పిల్లలకు ఎంతో నచ్చుతుంది. ప్రస్తుతం ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. 

(5 / 6)

5) స్టార్ గర్ల్: తన కాళ్లపై తాను స్వతంత్రంగా నిలబడే అమ్మాయి కథే 'స్టార్ గర్ల్'. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాను పిల్లలు ఇష్టపడతారు. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు