తెలుగు న్యూస్ / ఫోటో /
Munakka Health Benefits । ఇది కిష్మిష్ లాంటిది.. ఔషధ గుణాలలో మేటి!
- Munakka Health Benefits: మునక్కా నేది కిష్మిష్ మాదిరిగానే ఉంటుంది, అయితే ఇది నల్లటి ఎండుద్రాక్ష. ఇది మరింత తియ్యగా, లోపల విత్తనాన్ని కలిగి ఉంటుంది. కిష్మిష్ కంటే మునక్కాలో ఔషధ గుణాలు ఎక్కువ. పేగు ఆరోగ్యానికి ఇది అద్భుతమైనది. ఇది తింటే ఎన్ని లాభాలో చూడండి.

(1 / 8)
మునక్కా అనేది ఫినాలిక్ సమ్మేళనాల స్టోర్‌హౌస్. ఇది రెస్వెరాట్రాల్, ఫ్లేవనాయిడ్, క్వెర్సెటిన్, కాటెచిన్స్, ప్రోసైనిడిన్స్ ,ఆంథోసైనిన్‌లను కలిగి ఉంటుంది.(Shutterstock)
(2 / 8)
వేడినీటిలో కొన్ని మునక్కాలు వేసి రాత్రంతా వదిలివేయండి. ఉదయం,ఈ నీటిని వడకట్టి, ఖాళీ కడుపుతో త్రాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.(Pinterest)
(4 / 8)
మునక్కా నీరు మొండి మలాన్ని విచ్చిన్నం చేసి , ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది.(Pinterest)
(5 / 8)
మునక్కా నీరు మొత్తం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శతాబ్దాల నుండి దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది.(YouTube)
(6 / 8)
మునక్కా నీటిలో కూడా శీతలీకరణ గుణాలు ఉన్నాయి, తద్వారా ఇది ఆసిడిటిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.(YouTube)
(7 / 8)
మునక్కా నీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది, పేగు పనితీరును మెరుగుపరుస్తుంది.(YouTube)
ఇతర గ్యాలరీలు