విజయదశమినాడు ప్రత్యేక రాజ యోగాలు.. వీరి జీవితంలో అద్భుతాలు-3 special raja yogas on vijaya dashami 7 zodiac will rise to the peak of success and gets huge benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  విజయదశమినాడు ప్రత్యేక రాజ యోగాలు.. వీరి జీవితంలో అద్భుతాలు

విజయదశమినాడు ప్రత్యేక రాజ యోగాలు.. వీరి జీవితంలో అద్భుతాలు

Oct 02, 2024, 02:04 PM IST Anand Sai
Oct 02, 2024, 02:04 PM , IST

Raja Yoga in October : విజయ దశమి పండుగను 2024లో శ్రావణ యోగంలో జరుపుకొంటారు. ఈ రోజున లక్ష్మీ నారాయణ యోగం, శష యోగం, మాళవ్య యోగం ఏర్పడతాయి. శ్రావణ యోగం చాలా శుభప్రదం, చాలా ఫలప్రదం. ఈ యోగాలతో కొన్ని రాశులవారికి మంచి జరగనుంది.

అశ్వినీ మాసంలో దుర్గామాత నవరాత్రుల తర్వాత విజయ దశమి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హిందూ మతంలో విజయ దశమి పండుగ అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ప్రతీకగా చూస్తారు. విజయ దశమి పండుగ విష్ణువు అవతారం శ్రీరాముడితో ముడిపడి ఉంటుంది.

(1 / 5)

మత గ్రంథాల ప్రకారం ఆశ్వినీ మాసంలో శుక్లపక్ష 10వ తిథి నాడు, శ్రీరాముడు రావణుడిని సంహరించాడు. పురాణాల్లోనూ దీనిని విజయ దశమి అని అంటారు. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాలు, గ్రామాల్లో రావణుడి బొమ్మలను తయారు చేసి దహనం చేసి విజయ దశమి జరుపుతారు.

(2 / 5)

విజయ దశమి 2024 పండుగ కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకమైనది. అక్టోబర్ 12 విజయ దశమి రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతోంది. సర్వార్థ సిద్ధి యోగంలో ఏ కార్యమైనా సాధించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అశ్వినీ మాసంలో శుక్లపక్షం దశమి తిథిలో గ్రహాల సంచారం వల్ల అనేక రాజయోగాలు ఏర్పడుతున్నాయి. విజయ దశమి రోజున లక్ష్మీ నారాయణ రాజయోగం, మాళవ్య యోగం, శష యోగం ద్వారా కొన్ని రాశులవారు ప్రయోజనం పొందవచ్చు.  అశ్వినీ మాసం శుక్ల పక్ష దశమి తిథి 12 అక్టోబర్ 2024న ఉదయం 10:58 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 13న ఉదయం 09:08 వరకు ఉంటుంది. అందుకే దసరా పండుగను 12 అక్టోబర్ 2024న జరుపుకోవాలని సూచించారు.

(3 / 5)

లక్ష్మీ నారాయణ యోగం, శ్రావణ యోగం, శష యోగం, మాళవ్య యోగాలు దసరా రోజున ఏర్పడతాయి. దసరా పండుగను 2024లో శ్రావణ యోగంలో జరుపుకుంటారు. కొన్ని రాశులవారు వ్యాపార, ధన, ఆస్తి, విదేశీ ప్రయాణాలలో విశేష ప్రయోజనాలను పొందుతారు. చదువులు, ఉద్యోగాలు మొదలైన వాటిలో లాభాలు ఉండవచ్చు.

(4 / 5)

మేషం, మిథునం, కర్కాటకం, తులారాశి, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారికి విజయ దశమి నాడు మాళవ్య యోగం, లక్ష్మీ నారాయణ రాజయోగం, శశ యోగం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రాశివారిపై లక్ష్మీ దేవి, నారాయణుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. సంపద, వ్యాపార వృద్ధి వంటి ప్రయోజనాలను పొందవచ్చు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు