2024 Volkswagen Tiguan: త్వరలో మార్కెట్లోకి ఫోక్స్ వాగన్ టీగ్వాన్ 2024 ఎడిషన్.. ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవే..-2024 volkswagen tiguan unveiled globally phev offers 100 km of range ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  2024 Volkswagen Tiguan Unveiled Globally, Phev Offers 100 Km Of Range

2024 Volkswagen Tiguan: త్వరలో మార్కెట్లోకి ఫోక్స్ వాగన్ టీగ్వాన్ 2024 ఎడిషన్.. ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవే..

Sep 19, 2023, 06:51 PM IST HT Telugu Desk
Sep 19, 2023, 06:51 PM , IST

  • 2024 Volkswagen Tiguan: ఫోక్స్ వాగన్ టీగ్వాన్ లేటెస్ట్ ఎడిషన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. 2024 మోడల్ ఫోక్స్ వాగన్ టీగ్వాన్ పెట్రోలు, డీజిల్, మైల్డ్ హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హబ్రిడ్ పవర్ ట్రెయిన్స్ తో లభిస్తుంది. 

2024 మోడల్ ఫోక్స్ వాగన్ టీగ్వాన్ ఎడిషన్ వచ్చేస్తోంది. 2024 తొలి త్రైమాసికంలో డీలర్ షిప్ లకు అందుబాటులోకి రానుంది.

(1 / 7)

ఫోక్స్ వ్యాగన్ సరికొత్త ఎంఈబీ ఇవొ ప్లాట్ ఫామ్ పై దీనిని రూపొందించారు. ఈ కారు పొడవు 4,539 ఎంఎం. వెడల్పు 1,842  ఎంఎం, ఎత్తు 1,639 ఎంఎం. 

(2 / 7)

ఈ కారు లగేజ్ కెపాసిటీని మరో 37 లీటర్లు పెంచి, 652 లీటర్లకు తీసుకువచ్చారు. 

(3 / 7)

ఇందులో డీజిల్ టర్బో ఇంజన్, టర్బో పెట్రోల్ ఇంజన్, మైల్డ్ హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఇంజన్ పవర్ ట్రెయిన్స్ ఉన్నాయి. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వర్షన్ 100 కిమీల రేంజ్ తో వస్తోంది.

(4 / 7)

స్టీరింగ్ వీల్ వెనుకవైపు పాడిల్ షిఫ్టర్ ఉంటుంది. స్టీరింగ్ వీల్ కు కుడివైపు గేర్ లీవర్ ఉంటుంది. 

(5 / 7)

ఇందులో 15 ఇంచ్ ల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కూడా పొందుపర్చి ఉంటుంది. 

(6 / 7)

ఇంటీరియర్ ను స్టైలిష్ గా తీర్చి దిద్దారు. డ్రైవర్ కు యాంటి రిఫ్లెక్టివ్ కోటింగ్ డిజిటల్ కాక్ పిట్ ను ఏర్పాటు చేశారు. వాయిస్ కమాండ్స్ తో కూడా కొన్ని ఫీచర్స్ ను ఆపరేట్ చేయవచ్చు. 

(7 / 7)

ఇతర గ్యాలరీలు