TVS Apache RR310 In Pics : సూపర్ స్టైలిష్‌గా వచ్చేసిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310.. కొత్త అప్డేట్స్‌పై ఓ లుక్కేయండి
- TVS Apache RR310 Launched : టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 స్పోర్టీ లుక్, కొత్త అప్డేట్స్‌తో లాంచ్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
- TVS Apache RR310 Launched : టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 స్పోర్టీ లుక్, కొత్త అప్డేట్స్‌తో లాంచ్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
(1 / 4)
టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త అప్‌డేట్స్‌తో అపాచీ ఆర్ఆర్310ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.2,75,000(ఎక్స్ షో రూమ్)గా నిర్ణయించారు. కొత్త బాంబర్ గ్రే పెయింట్ బైక్ ధర రూ .2.97 లక్షలుగా ఉంది.
(3 / 4)
టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ 312 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 9,800 ఆర్పీఎమ్ వద్ద 38 బీహెచ్పీ శక్తిని, 7,900 ఆర్పీఎమ్ వద్ద 29 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇతర గ్యాలరీలు