2023 Hero Xpulse 200 4V: ఇండియన్ మార్కెట్లో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ.. స్పెషాలిటీస్ ఇవే..-2023 hero xpulse 200 4v launched in india quick look ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  2023 Hero Xpulse 200 4v: ఇండియన్ మార్కెట్లో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ.. స్పెషాలిటీస్ ఇవే..

2023 Hero Xpulse 200 4V: ఇండియన్ మార్కెట్లో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ.. స్పెషాలిటీస్ ఇవే..

May 17, 2023, 08:37 PM IST HT Telugu Desk
May 17, 2023, 08:37 PM , IST

భారతీయ మార్కెట్లో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ 2023 మోడల్ మోటార్ సైకిల్ ను హీరో మోటోకార్ప్ లాంచ్ చేసింది. ఆ స్పోర్టీ బైక్ స్పెసిఫికేషన్స్ ఈ ఫొటోల్లో..

2023 మోడల్ హీరో ఎక్స్ పల్స్ 200 4వీ (Hero Xpulse 200 4V) బైక్ లో 200 సీసీ 4 వాల్వ్, ఆయిల్ కూల్డ్, బీఎస్ 6 ఇంజిన్ ను అమర్చారు. 

(1 / 7)

ఈ Hero Xpulse 200 4V బైక్ ఇంజిన్ ను ఓబీడీ -II (OBD-II), ఈ 20 ( E20) ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు.

(2 / 7)

 2023 Hero Xpulse 200 4V బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే, ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.  1.43 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

(3 / 7)

2023 Hero Xpulse 200 4V బైక్ మాటీ నెక్సస్ బ్లూ (Matte Nexus Blue,), టెక్నో బ్లూ (Techno Blue), బ్లాక్ స్పోర్ట్స్ రెడ్ (Black Sports Red) కలర్స్ లో లభిస్తుంది.

(4 / 7)

2023 Hero Xpulse 200 4V బైక్ లో మూడు ఏబీఎస్ మోడ్స్ ఉంటాయి. రోడ్  (Road), ఆఫ్ రోడ్  (Off-Road), ర్యాలీ (Rally) రైడింగ్ ఆప్షన్స్ కు అనుగుణంగా ఈ మూడు ఏబీఎస్ మోడ్స్ ఉంటాయి.

(5 / 7)

2023 Hero Xpulse 200 4V బైక్ లో అప్ డేటెడ్ యూబీఎస్ చార్జర్ ఫెసిలిటీ ఉంది.

(6 / 7)

2023 Hero Xpulse 200 4V బైక్  సీట్ హైట్ 850  ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 270 ఎంఎం.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు