Home loans : తక్కువ వడ్డీకి హోం లోన్​లు ఇస్తున్న టాప్​-5 బ్యాంకులు ఇవే!-these five banks offer home loans at the lowest interest rates ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Home Loans : తక్కువ వడ్డీకి హోం లోన్​లు ఇస్తున్న టాప్​-5 బ్యాంకులు ఇవే!

Home loans : తక్కువ వడ్డీకి హోం లోన్​లు ఇస్తున్న టాప్​-5 బ్యాంకులు ఇవే!

Aug 20, 2022, 11:32 AM IST Deepika Chelani
Aug 20, 2022, 11:32 AM , IST

Home loans : ఆర్​బీఐ వడ్డీ రేట్ల పెంపుతో.. హోం లోన్​ ఈఎంఐలు పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి. ఈ సమయంలో.. తక్కువ వడ్డీకి హోం లోన్​లు ఇస్తున్న బ్యాంకుల గురించి అన్వేషిస్తున్న ప్రజలు.. వీటిని పరిశీలించాలి.

బ్యాంక్​ ఆఫ్​ ఇండియా.. వార్షికంగా 7.80శాతం వడ్డీ రేటుతో హోం లోన్​లు ఇస్తోంది. లోన్​ టెన్యూర్​​ 30ఏళ్లు. రూ. 5కోట్ల వరకు లోన్​ తీసుకోవచ్చు. మహిళాలకు వడ్డీ రేట్లపై 0.05శాతం కన్సెషన్​ కూడా ఇస్తోంది. హోం లోన్​ బ్యాల్యెన్స్​ ట్రాన్స్​ఫర్​ ఆప్షన్​ కూడా ఉంది.

(1 / 5)

బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర సైతం.. 7.80శాతం వడ్డీతో హోం లోన్లు ఇస్తోంది. లోన్​ టెన్యూర్​ 30ఏళ్లు. రెగ్యూలర్​గా ఈఎంఐలు చెల్లిస్తే.. చివరి మూడు ఈఎంఐలను బ్యాంకు తొలగించే అవకాశం ఉంది. మహిళలు, రక్షణ సిబ్బందికి.. లోన్​ మీద 0.05శాతం కన్సెషన్​ కూడా ఇస్తోంది.

(2 / 5)

7.90శాతం వడ్డీతో హోం లోన్​లు ఇస్తోంది యూనియ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. లోన్​ టెన్యూర్​ 30ఏళ్లు. ప్రాపర్టీ ఖర్చు మీద 90శాతం వరకు లోన్​లు ఇస్తోంది. ప్రాసెసింగ్​కి అయ్యే ఖర్చు 0.05శాతం. గ్రామీణ- సెమీ అర్బన్​ ప్రాంతంలో నివాసముంటున్న వారికి ‘యూనియన్​ ఆవాస్​’ కింద ప్రత్యేక హోం లోన్​లు ఇస్తోంది.

(3 / 5)

వార్షికంగా 7.9శాతం వడ్డీకి హోం లోన్​ ఇస్తోంది పంజాబ్​ అండ్​ సింద్​ బ్యాంకు. రూ. 5లక్షల నుంచి లోన్​ తీసుకోవచ్చు. లోన్​ టెన్యూర్​ 30ఏళ్లు. ప్రాసెసింగ్​ కాస్ట్​ 0.25శాతం. పీఎస్​బీ కిసాన్​ హోం లోన్​ స్కీమ్​ కింద.. గ్రామీణ- సెమీ అర్బన్​ ప్రాంతాల్లో నివాసముంటున్న వారికి ప్రత్యేక హోం లోన్​ ఇస్తోంది ఈ బ్యాంకు. పీఎస్​యూలో పనిచేసే మహిళా ఉద్యోగులకు 0.10శాతం కన్సెషన్​ కూడా ఇస్తోంది.

(4 / 5)

యూకో బ్యాంక్​.. వార్షికంగా 7.9శాతం వడ్డీతో హోం లోన్​లు ఉస్తోంది. ప్రాపర్టీ కాస్ట్​ మీద 90శాతం వరకు లోన్​ రావచ్చు. లోన్​ టెన్యూస్​ 30ఏళ్లు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు