చింతన్ శివిర్‌తో కాంగ్రెస్‌లో సందడి-rahul gandhi gets warm welcome at chittorgarh railway station ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  చింతన్ శివిర్‌తో కాంగ్రెస్‌లో సందడి

చింతన్ శివిర్‌తో కాంగ్రెస్‌లో సందడి

May 13, 2022 11:41 AM IST HT Telugu Desk
May 13, 2022 11:41 AM IST

  • దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘చింతన్ శివిర్‌’ ప్రారంభంతో పార్టీలో సందడి నెలకొంది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌ రైల్వే స్టేషన్‌లో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి ఘన స్వాగతం లభించింది. ఆయన మూడు రోజుల 'చింతన్ శివిర్' కోసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు హర్షధ్వానాల మధ్య స్వాగతం పలుకుతుండగా రాహుల్‌ రైలు నుంచి దిగుతూ ప్రజలకు అభివాదం చేశారు. రాహుల్ రైల్వే స్టేషన్ నుండి ఉదయపూర్ తాజ్ ఆరావళికి బస్సులో బయలుదేరారు. రాహుల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కీలక సెషన్ కోసం ఇక్కడికి చేరుకున్నారు. మరిన్ని వివరాల కోసం పూర్తి వీడియోను చూడండి.

More