ఓక్లహోమాలో భారతీయ అమెరికన్ హోటల్ మేనేజర్ దారుణ హత్య-indian american motel manager punched to death in oklahoma ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఓక్లహోమాలో భారతీయ అమెరికన్ హోటల్ మేనేజర్ దారుణ హత్య

ఓక్లహోమాలో భారతీయ అమెరికన్ హోటల్ మేనేజర్ దారుణ హత్య

HT Telugu Desk HT Telugu
Jun 26, 2024 07:33 AM IST

ఓక్లహోమాలో ఓ వ్యక్తిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరినందుకు ఇండియన్ అమెరికన్ హోటల్ మేనేజర్ దారుణ హత్యకు గురయ్యాడు.

The Oklahoma motel assaulter, Richard Lewis
The Oklahoma motel assaulter, Richard Lewis (Oklahoma County Detention Center)

ఓక్లహోమాలోని ఓ హోటల్ పార్కింగ్ స్థలంలో ఇండియన్ అమెరికన్ హోటల్ మేనేజర్ హేమంత్ మిస్త్రీపై ఓ అపరిచితుడు దాడి చేశాడు.

శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఐ-40, మెరిడియన్ అవెన్యూ సమీపంలో జరిగిన ఈ దాడిలో ఆ హోటల్ మేనేజర్ తీవ్రంగా గాయపడ్డారు. 59 ఏళ్ల హేమంత్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

దాడి చేసిన రిచర్డ్ లూయిస్ (41)ను ఓక్లహోమా పోలీసులు అరెస్టు చేశారు.

దాడి దృశ్యాలను ఇక్కడ చూడండి:

{మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.}

WhatsApp channel