IAF Agniveervayu recruitment 2024 apply online : అగ్నివీర్వాయుల రిక్రూట్మెంట్ కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నోటిఫికేషన్ని విడుదల చేసిన విషయం తెలిసింది. ఇక ఇప్పుడే.. నేటితో అప్లికేషన్ ప్రక్రియ ముగియనుంది. రాత్రి 11 గంటలకు.. రిజిస్ట్రేషన్ విండో మూతపడిపోతుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు, ఆసక్తిగల అభ్యర్థులు agnipathvayu.cdac.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్‌ని సమర్పించేందుకు.. డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వాస్తవానికి.. అప్లికేషన్ ప్రక్రియ ఈ నెల 6తోనే ముగియాల్సి ఉంది. కానీ దానిని 11 వరకు పొడిగించారు. ఇక ఆన్లైన్ పరీక్ష.. మార్చ్ 17న ప్రారంభమవుతుంది.
IAF Agniveervayu recruitment 2024 syllabus : స్టెప్ 1:- ఐఏఎఫ్ అగ్నివీర్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- హోం పేజ్‌లో కనిపించ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3:- కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పలు వివరాలు ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
స్టెప్ 4:- అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసి, పేమెంట్ చేయాలి.
స్టెప్ 5:- సబ్మీట్ బటన్ ప్రెస్ చేసి, సంబంధిత పేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి.
IAF Agniveervayu recruitment : స్టెప్ 6:- భవిష్యత్ అవసరాల కోసం ఆ పేజ్ని ప్రింటౌంట్ తీసుకోవాలి.
సంబంధిత కథనం