OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!
OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ఫ్యాన్స్‌ను అలరించేందుకు పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలు, సిరీస్‌లు ఏవంటే
ఆహా ఓటీటీ
నేను స్టూడెంట్ సార్
బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన నేను స్టూడెంట్ సార్ మూవీ ఆహా ఓటీటీలో జూలై 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. సముద్రఖని కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో అవంతిక దాసానీ హీరోయిన్‌గా నటించింది.
జీ5 ఓటీటీ
మాయాబజార్ ఫర్ సేల్
హీరో దగ్గుబాటి రానా సమర్పణలో రూపొందిన మాయా బజార్ ఫర్ సేల్ వెబ్‌సిరీస్ జీ5 ఓటీటీ లో జూలై 14న రిలీజ్ కానుంది. గేటెడ్ కమ్యూనిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఫన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో నవదీప్, ఈషారెబ్బా, నరేష్ కీలక పాత్రలు పోషించారు. మాయబాజార్ ఫర్ సేల్ సిరీస్‌కు గౌతమి చల్లగుల్ల దర్శకత్వం వహిస్తోంది.
సోనీ లివ్
అన్‌ఛార్టడ్
టామ్ హోలాండ్, మార్క్‌వాల్‌బర్గ్ ప్రధాన పాత్రల్లో నటించిన నటించిన హాలీవుడ్ అడ్వెంచరస్ మూవీ అన్‌ఛార్టడ్ సోనీ లివ్ ఓటీటీలో జూలై 12న విడుదలకానుంది.
కాలేజీ రొమాన్స్ సీజన్ 4
క్రైమ్ పెట్రోల్ 48 అవర్స్ (జూలై 10 నుంచి స్ట్రీమింగ్)
బర్‌స్టెయిన్
అమెజాన్ ప్రైమ్ వీడియో
ట్రాన్స్‌ఫార్మర్స్ ది రైజ్ ఆఫ్ బీస్ట్స్
ది సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ ( వెబ్‌సిరీస్)
నెట్‌ఫ్లిక్స్
అన్‌నౌన్ కిల్లర్ రోబోట్స్
బర్డ్ బాక్స్ బార్సిలోనియా
కోహ్రా
అన్‌నౌన్ ది కేవ్ ఆఫ్ బోన్స్
నైంటీన్ టూ ట్వంటీ (వెబ్‌సిరీస్)
క్వార్టర్ బ్యాక్
కింగ్ ఆఫ్ లాండ్
సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ది ట్రయల్ వెబ్‌సిరీస్
జానకీ జానే
జియో సినిమా
ది మ్యాజిక్ ఆఫ్ శ్రీ
ఇష్క్ ఈ నాదన్
లయన్స్ గేట్ ప్లే
వ్రాత్ ఆఫ్ మ్యాన్
అంటేబెల్లుమ్
లాస్ట్ ఛాన్స్ హార్వే