Rasshi Khanna: అందంతో అగ్గి రాజేసిన రాశీ ఖన్నా.. దెబ్బకు ఎవరైనా అవ్వాలి ఫిదా!
టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా.. తన హాట్ ఫొటోలతో నెట్టింట సునామీని సృష్టిస్తోంది. క్లీవేజీ షోతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఆమె నటించి పక్కా కమర్షియల్ చిత్రం శుక్రవారం విడుదలైంది.
రాశీ ఖన్నా.. తెలుగు తెరపై ఇటీవల కాలంలో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కెరీర్ ఆరంభంలో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ అనంతరం రూటు మార్చి నాజుగ్గా మారింది. అంతేకాకుండా ఎక్స్‌పోజింగ్ విషయంలోనూ ఓ అడుగు ముందుకేస్తూ కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది. ఆమె గోపిచంద్‌తో చేసిన పక్కా కమర్షియల్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మారుతీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్‌గా ఆకట్టుకుంటోంది. తాజాగా రాశీ ఖన్నా.. తన సోషల్ మీడియాలో అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. క్లీవేజ్ షోతో చూపరులను ఆకర్షించింది.
తన హాట్ స్టిల్స్‌తో అగ్గి రాజేసేలా కనిపించిన ఈ ముద్దుగుమ్మ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలకు తోడు పైర్ ఎమోజీని కూడా జత చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా రాశీ ఖన్నా స్టిల్స్‌కు ఫిదా అయిపోతున్నారు. ఆమె హాట్ స్టిల్స్‌పై విశేషంగా స్పందిస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన యాక్టింగ్ గురించి మాట్లాడిన ఆమె.. రొమాన్స్ చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. "నా అభిప్రాయం ప్రకారం కామెడీ పండించడం చాలా కష్టం. ఫ్రేమ్‌లో ఇతర నటుల నటనపై మన టైమింగ్ ఆధారపడి ఉంటుంది. కానీ రొమాన్స్ అలా కాదు. కామెడీతో పోలిస్తే రొమాన్స్ సీన్స్ చాలా సులభం. ఇప్పటి వరకు రొమాంటిక్ సన్నివేశాలు చేసి చేసి బోర్ కొట్టింది. ప్రస్తుతం కామెడీని ఎంజాయ్ చేస్తున్నా" అని రాశీ ఖన్నా తెలిపింది.
ప్రస్తుతం గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా జులై 1న విడుదలైంది. వినోదాత్మక దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాశీ ఖన్నా ఇందులో హీరోయిన్‌గా చేసింది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
సంబంధిత కథనం
టాపిక్