TVS Apache RTR 310: స్ట్రీట్ ఫైటర్.. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. కళ్లు తిప్పుకోలేరు..-tvs apache rtr 310 debuts as the newest rival to the ktm 390 duke ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tvs Apache Rtr 310: స్ట్రీట్ ఫైటర్.. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. కళ్లు తిప్పుకోలేరు..

TVS Apache RTR 310: స్ట్రీట్ ఫైటర్.. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. కళ్లు తిప్పుకోలేరు..

Sep 07, 2023, 05:11 PM IST HT Telugu Desk
Sep 07, 2023, 05:11 PM , IST

అపాచీ ఫాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 మార్కెట్లోకి దూసుకువచ్చింది. ఈ హై ఎండ్ స్పోర్ట్స్ బైక్ వివరాలు.. 

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 మార్కెట్లోకి దూసుకువచ్చింది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 2.43 లక్షలుగా ఉంది. మూడు రంగుల్లో ఇది లభిస్తుంది.

(1 / 8)

ఈ బైక్ అలాయ్ వీల్స్ డిజైన్ ను మార్చారు. ఈ వీల్స్ కు మిషెలిన్ రోడ్ 5 రబ్బర్ టైర్స్ ను అమర్చారు. ఈ బైక్ ముందు, వెనుక పెటల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఏబీఎస్ సదుపాయం కూడా ఉంది. 

(2 / 8)

ఈ బైక్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ను పూర్తిగా రీ డిజైన్ చేశారు. ఇందులో 5 ఇంచ్ ల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో వాయిస్ అసిస్ట్, మ్యూజిక్ కంట్రోల్, నేవిగేషన్, గో ప్రొ కంట్రోల్, బ్లూటూత్ వంటి సదుపాయాలు ఉన్నాయి. 

(3 / 8)

ఈ బైక్ కు ఫ్రంట్ సైడ్ అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుకవైపు మోనో షాక్ అబ్సార్బర్స్ ను అమర్చారు.

(4 / 8)

 ఈ బైక్ కు అత్యాధునిక టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. క్రూజ్ కంట్రోల్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్ మొదలైన సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

(5 / 8)

ఈ బైక్ లో అడ్వాన్స్డ్ లైటింగ్ ఫీచర్స్ ఉన్నాయి. క్లాస్ డీ డైనమిక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ను అమర్చారు. ఇది స్పీడ్ అండ్ క్లైమేట్ ను బట్టి లైటింగ్ లో మార్పులు చేసుకోవచ్చు.

(6 / 8)

ఈ బైక్ తో పాటు నకుల్ గార్డ్ వైజర్ లభిస్తుంది. ఈ బైక్ కు టీవీఎస్ 24 గంటల రోడ సైడ్ అసిస్టెన్స్ అందిస్తోంది. 

(7 / 8)

ఈ బైక్ లో 312.2 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ను అమర్చారు. ఇది గరిష్టంగా 35 బీహెచ్పీ పవర్ ను, 28.7 ఎన్ఎం పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు