Top 5 water purifiers: బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఇవి.. ఇప్పుడు ఆమెజాన్ లో భారీ డిస్కోంట్ తో లభిస్తున్నాయి..-top 5 water purifiers available with up to 79 percent discount on amazon check them out now ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Top 5 Water Purifiers: బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఇవి.. ఇప్పుడు ఆమెజాన్ లో భారీ డిస్కోంట్ తో లభిస్తున్నాయి..

Top 5 water purifiers: బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఇవి.. ఇప్పుడు ఆమెజాన్ లో భారీ డిస్కోంట్ తో లభిస్తున్నాయి..

Jul 25, 2023, 07:13 PM IST HT Telugu Desk
Jul 25, 2023, 07:13 PM , IST

తాగు నీటిని శుద్ధి చేసే వాటర్ ప్యూరిఫైయర్స్ ఇప్పుడు ప్రతీ ఇంట్లో నిత్యావసరంగా మారాయి. చాలా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్లను తయారు చేస్తున్నాయి. వాటిలో ది బెస్ట్ అనే ఐదు బ్రాండ్స్ ఇప్పుడు ఆమెజాన్ లో దాదాపు 79% డిస్కౌంట్ తో లభిస్తున్నాయి.

అక్వాగార్డ్ డిలైట్ నెక్స్ట్. ఇందులో RO+UV+ తో పాటు టేస్ట్ అడ్జస్టర్ సుదుపాయం కూడా ఉంది. ఈ మోడల్ పై ఆమెజాన్ లో 41% డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ తరువాత ఈ వాటర ప్యూరిఫైయర్ రూ. 8199 లకు లభిస్తుంది.

(1 / 5)

అక్వాగార్డ్ డిలైట్ నెక్స్ట్. ఇందులో RO+UV+ తో పాటు టేస్ట్ అడ్జస్టర్ సుదుపాయం కూడా ఉంది. ఈ మోడల్ పై ఆమెజాన్ లో 41% డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ తరువాత ఈ వాటర ప్యూరిఫైయర్ రూ. 8199 లకు లభిస్తుంది.(Amazon)

అక్వా ప్యూర్ కాపర్ 12 లీటర్ RO+UV వాటర్ ప్యూరిఫైయర్ ఆమెజాన్ లో 79% డిస్కౌంట్ కు లభిస్తుంది. అంటే రూ.  24999 ఖరీదు ఉన్న ప్యూరిఫయర్ రూ. 5249 లకే లభిస్తుంది.

(2 / 5)

అక్వా ప్యూర్ కాపర్ 12 లీటర్ RO+UV వాటర్ ప్యూరిఫైయర్ ఆమెజాన్ లో 79% డిస్కౌంట్ కు లభిస్తుంది. అంటే రూ.  24999 ఖరీదు ఉన్న ప్యూరిఫయర్ రూ. 5249 లకే లభిస్తుంది.(Amazon)

హెచ్యూఎల్ ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్. RO+UV+MF కౌంటర్ టాప్ లేదా వాల్ మౌంటెడ్ వాటర్ ప్యూరిఫైయర్ ఆమెజాన్ లో 44% డిస్కౌంట్ తో రూ. 13999 లకు లభిస్తుంది.

(3 / 5)

హెచ్యూఎల్ ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్. RO+UV+MF కౌంటర్ టాప్ లేదా వాల్ మౌంటెడ్ వాటర్ ప్యూరిఫైయర్ ఆమెజాన్ లో 44% డిస్కౌంట్ తో రూ. 13999 లకు లభిస్తుంది.(Amazon)

అక్వా డీ ప్యూర్ కాపర్ ప్లస్ ఆల్కలైన్ ఆర్ ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఆమెజాన్ లో 79% డిస్కౌంట్లో లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ 24999. కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 5149 లకు లభిస్తుంది.

(4 / 5)

అక్వా డీ ప్యూర్ కాపర్ ప్లస్ ఆల్కలైన్ ఆర్ ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఆమెజాన్ లో 79% డిస్కౌంట్లో లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ 24999. కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 5149 లకు లభిస్తుంది.(Amazon)

అక్వాగార్డ్ నుంచి వచ్చిన అక్వా స్యూర్ వాటర్ ప్యూరిఫైయర్, 7 లీటర్ మోడల్ ఆమెజాన్లో 50% డిస్కౌంట్ కు లభిస్తుంది. రూ. 11500 ధర కలిగిన ఈ వాటర్ ప్యూరిఫయర్ రూ. 5699 లకు లభిస్తుంది. 

(5 / 5)

అక్వాగార్డ్ నుంచి వచ్చిన అక్వా స్యూర్ వాటర్ ప్యూరిఫైయర్, 7 లీటర్ మోడల్ ఆమెజాన్లో 50% డిస్కౌంట్ కు లభిస్తుంది. రూ. 11500 ధర కలిగిన ఈ వాటర్ ప్యూరిఫయర్ రూ. 5699 లకు లభిస్తుంది. (Amazon)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు