Gold and silver price today : హైదరాబాద్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలు..
Gold and silver price today : దేశంలో సోమవారం పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా మారలేదు. ఆ వివరాలు..
Gold and silver price today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 55,540గా ఉంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,55,400కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,554గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 60,590గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,05,900గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,059గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,690గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,740గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,540 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 60,590గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,990గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,080గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,400గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,590గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,540గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,590గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,590గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,640గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,540గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,590గా ఉంది.
ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,300గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 73,000గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది.
Silver price today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 76,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 73,000.. బెంగళూరులో రూ. 71,750గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం