Flipkart Big Billion Sale: ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా? మీ కోసం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ లో వివిధ ఫేమస్ బ్రాండ్స్ కు చెందిన ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్స్ దాదాపు 47% డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఇది 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్. ఇందులో ఐ వాష్ టెక్నాలజీ ఉంటుంది. అంటే, క్లాత్ టైప్, క్లాత్ పై ఉన్న మురికి, మొత్తం బరువును బట్టి వాష్ ప్రొగ్రామ్ ను అదే నిర్ణయిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ. 19,890 కాగా, ఫ్లిప్ కార్ట్ లో 32% డిస్కౌంట్ తో రూ. 13,490 లకే లభిస్తుంది.
ఇది 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ 8 కేజీ వాషింగ్ మెషీన్. ఇందులో టర్బో డ్రమ్, స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుంది. స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ లోడ్ వెయిట్ ను బట్టి విద్యుత్ ను ఉపయోగించుకుంటుంది. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ. 29,990 కాగా, ఫ్లిప్ కార్ట్ లో 32% డిస్కౌంట్ తో రూ. 18,990 లకే లభిస్తుంది.
ఇది 4 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ 6.2 కేజీ వాషింగ్ మెషీన్. ఇది యూజర్ ఫ్రెండ్లీ వాషింగ్ మెషీన్. ఈ వాషింగ్ మెషీన్ మొత్తం బరువును బట్టి వాష్ ప్రొగ్రామ్, వాటర్ లెవెల్ ను అదే నిర్ణయిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ. 19,990 కాగా, ఫ్లిప్ కార్ట్ లో 47% డిస్కౌంట్ తో రూ. 10,490 లకే లభిస్తుంది.
ఇది 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ 6.2 కేజీ వాషింగ్ మెషీన్. ఇందులో డైమండ్ డ్రమ్ టెక్నాలజీ ఉంది. డ్రమ్ లోని డైమండ్ షేప్ లో ఉన్న రిడ్జెస్ వల్ల బట్టలు పాడుకాకుండా ఉంటాయి. వివిధ కోణాల నుంచి నీరు రావడం వల్ల బట్టలు త్వరగా, మరింత శుభ్రంగా రూపొందుతాయి. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ. 19,800 కాగా, ఫ్లిప్ కార్ట్ లో 36% డిస్కౌంట్ తో రూ. 15,240 లకే లభిస్తుంది.